లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రాముఖ్యత
పంక్తి 39:
 
==ప్రాముఖ్యత==
లౌలాన్ బ్యూటీ మమ్మీ యొక్క ఆవిష్కరణ, పురాతన చైనాపై ఆధునిక ప్రపంచ దృక్పథాన్ని రూపుదిద్దింది.<ref name="Chinese Mummies|Robert Cipriani"/> చారిత్రిక పూర్వయుగంలో చైనాలో కాకేసియన్లు కూడా వర్ధిల్లారని చెప్పడానికి బలమైన ఆధారానిచ్చింది. తెలియవస్తుంది.<ref name="Chinese Mummies|Robert Cipriani"/> మధ్య ఆసియాలో ముఖ్యంగా తారిమ్ బేసిన్ ప్రాంతంలో విస్మృతికి లోనైన ఒకానొక ప్రాచీన ఎడారి నాగరికతకు చెందిన సంస్కృతి విశేషాలను వెలికితీసే ప్రయత్నానికి ఈ లౌలాన్ బ్యూటీ మమ్మీ అధ్యయనం ప్రధానంగా దోహదం చేసింది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు