లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు
పంక్తి 32:
ఉన్ని దుస్తులు ధరించిన ఈమె ఛాతీపై ధాన్యాన్ని తూర్పారబెట్టే చేట, గోధుమలు ఉన్నాయి. ఆమె తల వెనుక ఒక అందమైన అల్లిక బుట్ట (Basket) ఉంది. ఆ బుట్ట లోపల గోధుమ ధాన్యాలను సైతం కనుగొన్నారు. లౌలన్ బ్యూటీ వద్ద నాలుగు పళ్ళతో కూడిన ఒక దువ్వెన లభ్యమైంది. ఈ దువ్వెన, జుట్టును దువ్వడానికే కాక నేత పని చేసేటప్పుడు, ఆ నేతలోని పేక పోగులను వత్తుగా బంధించడానికి "ద్వంద్వ ప్రయోజన సాధనం"గా ఉండేదని అని బార్బర్ సూచించారు.
 
==లౌలాన్ బ్యూటీ యొక్క జాతి మూలం==
==జాతి మూలాలు==
లౌలాన్ బ్యూటీ యూరోపియన్ ముఖలక్షణాలను కలిగివుంది. కాకసాయిడ్ జాతికి చెందింది. లౌలాన్ బ్యూటీ మమ్మీ ప్రాచీనతకన్నా విస్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించే ఆమె యూరోపియన్ ముఖకవళికలు, లక్షణాలుతో కూడిన భౌతిక రూపం, పాశ్చాత్య వస్తు సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా పురావస్తు శాస్త్రవేత్తల, పురా మానవ శాస్రవేత్తల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. దీనికి ప్రధాన కారణాలు 1. చైనీయులు మంగోలాయిడ్ జాతికి చెందిన ప్రజలు కాగా చైనా దేశంలో లభ్యమైన ఈ మమ్మీ మాత్రం కాకసాయిడ్ జాతికి చెందిన స్త్రీది కావడం. 2. ఈ మమ్మీతో పాటు ఇదే ప్రాంతంలోని బయల్పడిన ఇతర మమ్మీ సమాధులలో లభ్యం అయిన వస్తు సంస్కృతి, పశ్చిమ యురేషియా ప్రాంతానికి చెందిన వస్తు సంస్కృతికి చెందినది కావడం.

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ విక్టర్ మెయిర్ మరియు జన్యు శాస్త్రవేత్త పాలో ఫ్రాంకాలాచి 1993 లో బ్యూటీ ఆఫ్ లౌలాన్ యొక్క జన్యు నమూనాలను సంపాదించి ప్రాధమికంగా ఆమె యూరోపియన్ అని తెలియచేసారు.<ref name="Chinese Mummies|Robert Cipriani"/> ఆమె జాతి మూలాలు సెల్టిక్, సైబీరియన్ లేదా స్కాండినేవియన్ సంతతికి చెందినవారని పరీక్షల్లో తేలింది.

అయితే 2007 లో చేపట్టిన ఆధునిక డిఎన్ఏ పరిశోధనలను బట్టిపరిశోధనలు లౌలాన్ బ్యూటీ యొక్క జాతి వారసత్వ మూలాలను పరిశిలిస్తే,మరింత నిశితంగా పరిశీలించాయి. దాని ప్రకారం ఆమె తండ్రి వైపు పూర్వీకులు యూరోపియన్ మూలానికి చెందినవారని, <ref name="lives">{{cite web|url=https://www.washingtonpost.com/wp-dyn/content/article/2010/11/19/AR2010111907467.html|title= A beauty that was government's beast|publisher=The Washington Post|author=Barbara Demick|date=November 21, 2010|accessdate=}}</ref> తల్లి వైపు పూర్వికులు మాత్రం మిశ్రమ-ఆసియా వారసత్వం కనీసంగా కలిగి ఉన్నట్లు తెలుస్తున్నదితెలిసింది.<ref>her's a few maternal line was Eastern Asian mixed-blood.</ref> ఈ పరిశోధనలు అంతిమంగా ఆమె పూర్వికులు, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ఉప మిశ్రమ జాతికి చెందినవారిగా నిర్ధారించాయి. ఈమె బహుశా తొకేరియన్ల పూర్వీకురాలు కావచ్చు. ఈమెను ఖననం చేసిన పద్దతి కూడా పురాతన ఇండో-యూరోపియన్లకు (అఫానస్యేవ్ సంస్కృతి లేదా తొకేరియన్) చెందింది.
 
==ప్రాచీన నాగరికతా మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు