లౌలాన్ బ్యూటీ: కూర్పుల మధ్య తేడాలు

చి విశేషాంశాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[తారిమ్ మమ్మీలు|తారిమ్ మమ్మీల]]లో అత్యంత ప్రసిద్ధమైన మమ్మీలలో లౌలాన్ బ్యూటీ ఒకటి. కాంస్య యుగంలో సుమారు 3800 సంవత్సరాల క్రితం నివసించిన ఒక మహిళ యొక్క మృతదేహం ఇది. చైనా లోని [[తక్లమకాన్ ఎడారి]]లో గల లోప్ నర్ ఉప్పు నీటి సరస్సు సమీపంలో 1980 లో ఈ మమ్మీని కనుగొన్నారు. క్రీ.పూ. 1800 కాలానికి చెందిన ఈ మమ్మీ, తారిం బేసిన్‌లో లభించిన మమ్మీలలో అత్యంత పురాతనమైన వాటిలో ఒకటి మరియు ప్రముఖమైనది కూడా. ఈమె చనిపోయి 3800 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ముఖలక్షణాలు చెక్కు చెదరగుండా బాగా పదిలపరచబడిన స్థితిలో లభించింది. ఆకర్షణీయమైన ముఖ లక్షణాలను బట్టి ఈమెను లౌలాన్ బ్యూటీ (బ్యూటీ అఫ్ లౌలాన్) లేదా క్రోరాన్ బ్యూటీ (బ్యూటీ అఫ్ క్రోరన్) గా వ్యవహరించారు. ఈ మమ్మీ ఉరుంచి (చైనా)లోని షిన్జాంగ్ ప్రాంతీయ మ్యూజియంలో ఉంచబడింది. యూరోపియన్ ముఖలక్షణాలతో, కాకేసియన్ జాతికి చెందిన ఈ మమ్మీ ఉనికి చైనాలో బయల్పడినప్పటికీ, ఆమె చైనీయురాలు మాత్రం కాదని స్పష్టంగా తేలడంతో ఇది సాంస్కృతికంగా తీవ్ర చర్చలను రేకెత్తించింది.
==ముఖ్యాంశాలు==
==విశేషాంశాలు==
*లౌలాన్ బ్యూటీ కాంస్య యుగంలో జీవించిన మహిళ. షిన్జాంగ్ ప్రాంతంలో కాంస్య యుగం క్రీ.పూ 2000 నుంచి క్రీ.పూ. 400 వరకు విలసిల్లింది.
*ఈమె మమ్మీ చైనాలోని షిన్జాంగ్ ప్రాంతంలో తారీమ్ బేసిన్ లో, [[తక్లమకాన్ ఎడారి]] తూర్పున లౌలాన్ ప్రాచీన ఎడారి నగర శిధిలాల సమీపంలో బయటపడింది.
పంక్తి 12:
*ఆర్కియాలజిస్టుల ప్రకారం ఈ లౌలాన్ బ్యూటీ, చైనా-యూరప్‌ కూడలి ప్రాంతాల వద్ద క్రీ.పూ. రెండవ సహస్రాబ్దిలో విలసిల్లిన ఒక ప్రాచీన నాగరికతకు చెందిన మహిళగా భావించబడింది.
*చైనీయుల మంగోలాయిడ్ జాతికి భిన్నంగా వున్న ఈ పురాతన కాకసాయిడ్ జాతి మమ్మీ చైనా భూభాగంలో బయటపడటం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఈమె జాతీయత, చైనా దేశంలో రాజకీయ-సాంస్కృతిక వివాదానికి దారితీసింది. ఉయ్ఘర్ వేర్పాటు జాతీయ ఉద్యమకారులకు సంస్కృతీ పరంగా లౌలాన్ బ్యూటీ ఒక జాతీయ గౌరవ చిహ్నంగా మారింది. చైనా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
విశేషాంశాలు
 
==జీవితం మరియు మరణం==
"https://te.wikipedia.org/wiki/లౌలాన్_బ్యూటీ" నుండి వెలికితీశారు