హైపోథైరాయిడిజం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''హైపోథైరాయిడిజం''', [[అవటు గ్రంధి|థైరాయిడ్ గ్రంథి]] తగినంత [[థైరాయిడ్]] హార్మోన్ ను ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే [[వ్యాధి]]. ఈ వ్యాధి ప్రభావంతో చలిని తట్టుకోలేకపోవడం[[నీరసం|, [[నీరసం]], [[మలబద్దకం]], [[బ్రాడీకార్డియా|హృదయ స్పందన రేటు]] తగ్గడం, నిరాశ, బరువు పెరగడం వంటి అనేక లక్షణాలలు కలుగుతాయి. కొన్నిసార్లు [[గ్రంథివాపు వ్యాధి]] కారణంగా మెడ ముందుభాగంలో వాపు ఏర్పడుతుంది.<ref name="NIH2016">{{Cite web|url=http://www.niddk.nih.gov/health-information/health-topics/endocrine/hypothyroidism/Pages/fact-sheet.aspx|title=Hypothyroidism|date=March 2013|website=National Institute of Diabetes and Digestive and Kidney Diseases|url-status=live|archive-url=https://web.archive.org/web/20160305010654/http://www.niddk.nih.gov/health-information/health-topics/endocrine/hypothyroidism/Pages/fact-sheet.aspx|archive-date=5 March 2016|access-date=5 March 2016}}</ref> [[గర్భం|గర్భధారణ]] సమయంలో హైపోథైరాయిడిజం చికిత్స చేయకపోతే పుట్టిన శిశువులో పెరుగుదల, మేధోవికాసం తగ్గడంతోపాటు పుట్టుకతో వచ్చే అయోడిన్ లోపం సిండ్రోమ్‌కు దారితీస్తుంది.<ref name="Pre2009">{{Cite book|url=https://books.google.com/books?id=7v7g5XoCQQwC&pg=PA616 |title= Comprehensive Handbook of Iodine Nutritional, Biochemical, Pathological and Therapeutic Aspects.|last=Preedy|first=Victor|date=2009 |publisher=Elsevier |isbn=9780080920863| location=Burlington|page=616}}</ref>
 
తీసుకునే ఆహారంలో [[అయోడిన్]] తక్కువగా ఉండడం హైపోథైరాయిడిజం రావడానికి అత్యంత ముఖ్య కారణం. థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టిఎస్హెచ్), థైరాక్సిన్ స్థాయిలను కొలిచే [[రక్తపరీక్ష|రక్త పరీక్షలతో]] ఈ హైపోథైరాయిడిజం రోగ నిర్ధారణ చేయవచ్చు. ఉప్పులో అయోడిన్ శాతాన్ని పెంచడం ద్వారా అనేకమందిలో ఈ హైపోథైరాయిడిజం నిరోధించబడింది. లెవోథైరాక్సిన్‌తో థైరాయిడ్ హార్మోన్ ను పెంచడం ద్వారా ఈ హైపోథైరాయిడిజానికి చికిత్స చేయవచ్చు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ మందులు వాడడం శ్రేయస్కరం.
 
ఉప్పులో అయోడిన్ శాతాన్ని పెంచడం ద్వారా అనేకమందిలో ఈ హైపోథైరాయిడిజం నిరోధించబడింది. లెవోథైరాక్సిన్‌తో థైరాయిడ్ హార్మోన్ ను పెంచడం ద్వారా ఈ హైపోథైరాయిడిజానికి చికిత్స చేయవచ్చు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ మందులు వాడడం శ్రేయస్కరం.
 
== వ్యాధి లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/హైపోథైరాయిడిజం" నుండి వెలికితీశారు