"హైపోథైరాయిడిజం" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:వ్యాధులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
== చికిత్స ==
హైపోథైరాయిడిజానికి లెవోరొటేటరీ విధాలైన థైరాక్సిన్ (ఎల్-టి4), ట్రైఅయిడోథైరోనిన్ (ఎల్-టి3) లచే చికిత్స చేయబడుతుంది. అదనంగా థైరాయిడ్ హార్మోన్ అవసరమైన రోగులకు కృత్రిమ, జంతువుల నుండి తయారు చేసిన థైరాయిడ్ మాత్రలు లభ్యమవుతున్నాయి. థైరాయిడ్ హార్మోన్ ప్రతిరోజు తీసుకోవాలి. వైద్యులు రక్త స్థాయిలను పరీక్షించి సరైన మోతాదును నిర్ణయిస్తారు.
 
== ఇవికూడా చూడండి ==
* [[గ్రంథివాపు వ్యాధి]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3050309" నుండి వెలికితీశారు