సూళ్లూరుపేట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ramya Kanumalli (చర్చ | రచనలు) ట్యాగు: తిరగ్గొట్టారు |
Pranayraj1985 (చర్చ | రచనలు) చి Ramya Kanumalli (చర్చ) చేసిన మార్పులను 59.99.27.149 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
||
పంక్తి 1:
'''సూళ్ళూరుపేట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము యొక్క [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని పట్టణము. పిన్ కోడ్ నం.
==
[[చెన్నై]] నుండి 83 కి.మీ.ల దూరములోనూ, [[నెల్లూరు]]కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, చక్కని రైలు, రోడ్డు రవాణా సౌకర్యములు ఉన్నందువలన సూళ్లూరుపేటను కొన్నిసార్లు చెన్నై సబర్బ్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఉద్యోగపరంగా చాలామంది తమిళులు నివాసం ఉంటున్నారు. అధికశాతం జనాభాకు తమిళం తెలుసు.
==విద్యా సౌకర్యాలు==
వి.ఎస్.ఎస్.చి.ప్రభుత్వ డిగ్రీ కళాశాల.
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
Line 28 ⟶ 19:
పీఎస్ఎల్వీ సీ14 విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. (ఈనాడు23.9.2009).
[[File:Sullurupeta.jpg|left|thumb|250px|సూళ్ళూరుపేట రైల్వేస్టేషన్ రోడ్]]
== గ్రామ ప్రముఖులు ==
Line 41 ⟶ 30:
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
|