"హైపోథైరాయిడిజం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| alt = థైరాక్సిన్ అణువు పరమాణు నిర్మాణం
| caption = థైరాక్సిన్ పరమాణు నిర్మాణం, దీని లోపం హైపోథైరాయిడిజం లక్షణాలకు కారణమవుతుంది
| pronounce = {{IPAc-en|ˌ|h|aɪ|p|ə|ˈ|θ|aɪ|r|ɔɪ|d|ɪ|z|əm|,_|-|p|oʊ|-}}{{refn|{{Dictionary.com|hypothyroidism}}}}{{refn|{{cite web |url=https://www.oxforddictionaries.com/definition/english/hypothyroidism |title=hypothyroidism - definition of hypothyroidism in English from the Oxford dictionary |publisher=[[OxfordDictionaries.com]] |access-date=2016-01-2018 October 2020}}}}
| synonyms = Underactive thyroid, low thyroid, hypothyreosis
| field = ఎండోక్రినాలజీ
}}
 
'''హైపోథైరాయిడిజం''', [[అవటు గ్రంధి|థైరాయిడ్ గ్రంథి]] తగినంత [[థైరాయిడ్]] హార్మోన్ ను ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే [[వ్యాధి]]. ఈ వ్యాధి ప్రభావంతో చలిని తట్టుకోలేకపోవడం, [[నీరసం]], [[మలబద్దకం]], [[బ్రాడీకార్డియా|హృదయ స్పందన రేటు]] తగ్గడం, నిరాశ, బరువు పెరగడం వంటి అనేక లక్షణాలలు కలుగుతాయి.<ref name="థైరాయిడ్ సమస్యకు సహజసిద్ధమైన పరిష్కారాలు...">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జాతీయం |title=థైరాయిడ్ సమస్యకు సహజసిద్ధమైన పరిష్కారాలు... |url=https://www.ntnews.com/national/natural-remedies-for-thyroid-problem-81045 |accessdate=18 October 2020 |work=ntnews |date=19 September 2020 |archiveurl=https://web.archive.org/web/20201018184310/https://www.ntnews.com/national/natural-remedies-for-thyroid-problem-81045 |archivedate=18 October 2020 |language=te}}</ref> కొన్నిసార్లు [[గ్రంథివాపు వ్యాధి]] కారణంగా మెడ ముందుభాగంలో వాపు ఏర్పడుతుంది.<ref name="NIH2016">{{Cite web|url=http://www.niddk.nih.gov/health-information/health-topics/endocrine/hypothyroidism/Pages/fact-sheet.aspx|title=Hypothyroidism|date=March 2013|website=National Institute of Diabetes and Digestive and Kidney Diseases|url-status=live|archive-url=https://web.archive.org/web/20160305010654/http://www.niddk.nih.gov/health-information/health-topics/endocrine/hypothyroidism/Pages/fact-sheet.aspx|archive-date=5 March 2016|access-date=518 MarchOctober 20162020}}</ref> [[గర్భం|గర్భధారణ]] సమయంలో హైపోథైరాయిడిజం చికిత్స చేయకపోతే పుట్టిన శిశువులో పెరుగుదల, మేధోవికాసం తగ్గడంతోపాటు పుట్టుకతో వచ్చే అయోడిన్ లోపం సిండ్రోమ్‌కు దారితీస్తుంది.<ref name="Pre2009">{{Cite book|url=https://books.google.com/books?id=7v7g5XoCQQwC&pg=PA616 |title= Comprehensive Handbook of Iodine Nutritional, Biochemical, Pathological and Therapeutic Aspects.|last=Preedy|first=Victor|date=2009 |publisher=Elsevier |isbn=9780080920863| location=Burlington|page=616}}</ref>
 
తీసుకునే ఆహారంలో [[అయోడిన్]] తక్కువగా ఉండడం హైపోథైరాయిడిజం రావడానికి అత్యంత ముఖ్య కారణం. థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (టిఎస్హెచ్), థైరాక్సిన్ స్థాయిలను కొలిచే [[రక్తపరీక్ష|రక్త పరీక్షలతో]] ఈ హైపోథైరాయిడిజం రోగ నిర్ధారణ చేయవచ్చు. ఉప్పులో అయోడిన్ శాతాన్ని పెంచడం ద్వారా అనేకమందిలో ఈ హైపోథైరాయిడిజం నిరోధించబడింది. లెవోథైరాక్సిన్‌తో థైరాయిడ్ హార్మోన్ ను పెంచడం ద్వారా ఈ హైపోథైరాయిడిజానికి చికిత్స చేయవచ్చు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ మందులు వాడడం శ్రేయస్కరం.
== ఇతర లంకెలు ==
 
* {{Cite web|url=http://www.thyroid.org/hypothyroidism/|title=Hypothyroidism information for patients|publisher=American Thyroid Association|access-date=2017-03-2518 October 2020}}
* {{Cite web|url=http://www.british-thyroid-association.org/sandbox/bta2016/uk_guidelines_for_the_use_of_thyroid_function_tests.pdf|title=UK Guidelines for the use of thyroid function tests|year=2006|publisher=The Association for Clinical Biochemistry, British Thyroid Association and British Thyroid Foundation|access-date=2013-12-2518 October 2020}}
 
[[వర్గం:వ్యాధులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3050362" నుండి వెలికితీశారు