పిల్ట్‌డౌన్ మనిషి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 59:
పిల్ట్‌డౌన్ మనిషి మోసం మానవ పరిణామంపై చేసిన తొలి పరిశోధనలను గణనీయంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా, కొత్త రకాల ఆహారానికి అనుగుణంగా దవడ పరిణామం చెందడానికి ముందే, మెదడు పరిమాణం పెరిగిందనే నమ్మకం వైపు శాస్త్రవేత్తలను గుడ్డిగా నడిపించింది. 1920 లలో దక్షిణాఫ్రికాలో రేమండ్ డార్ట్ కనుగొన్న టాంగ్ చైల్డ్ వంటి ఆస్ట్రాలోపిథెసిన్ శిలాజాల ఆవిష్కరణలు, పిల్ట్‌డౌన్ మనిషి "తప్పిపోయిన లింకు" కారణంగా గుర్తింపుకు నోచుకోలేదు. దీని వలన మానవ పరిణామ పరిశోధన దశాబ్దాల పాటు గందరగోళంలో పడిపోయింది. పిల్ట్‌డౌన్ మనిషిపై పరీక్షలకు, చర్చకూ ఎంతో సమయం, శ్రమా ఖర్చయ్యాయి. 250 కి పైగా పత్రాలు ఈ అంశంపై వెలువడ్డాయి <ref>{{Cite journal|last=Washburn|first=S.L.|date=1953|title=The Piltdown Hoax|url=http://onlinelibrary.wiley.com/store/10.1525/aa.1953.55.5.02a00340/asset/aa.1953.55.5.02a00340.pdf;jsessionid=00BC7B49DABDD1C005CB6E298CD43BC8.f04t03?v=1&t=j32b9i78&s=533537981e76f853148d65977fda7ce9d9b3605f|journal=American Anthropologist|volume=55|issue=5|pages=759–62|doi=10.1525/aa.1953.55.5.02a00340|via=Wiley Online Library}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
1925 నాటి స్కోప్స్ మంకీ విచారణలో జాన్ స్కోప్స్ కు మద్దతుగా క్లారెన్స్ డారో ఈ శిలాజాన్ని సాక్ష్యంగా చూపించాడు. పిల్ట్‌డౌన్ మనిషి మోసమని తేలడానికి పదిహేనేళ్ల ముందు, 1938 లో, డారో మరణించాడు. <ref>{{Cite news|url=https://archive.nytimes.com/www.nytimes.com/learning/general/onthisday/bday/0418.html|title=Clarence Darrow Is Dead in Chicago|date=March 14, 1938|work=[[The New York Times]]|access-date=July 4, 2018|url-status=livedead|archive-url=https://web.archive.org/web/20180705062635/https://archive.nytimes.com/www.nytimes.com/learning/general/onthisday/bday/0418.html|archive-date=5 Julyజూలై 2018}}</ref>
 
పిల్ట్‌డౌన్ మోసాన్ని బయటపెట్టింది స్వయానా శాస్త్రవేత్తలే. అయినప్పటికీ, [[సృష్టివాదం|సృష్టివాదులు]] ఈ మోసాన్నే ఉదహరిస్తూ (దీంతో పాటు నెబ్రాస్కా మనిషి ఉదంతాన్ని కూడా ఉదహరిస్తూంటారు) మానవ పరిణామాన్ని అధ్యయనం చేసే పాలియోంటాలజిస్టులకు నిజాయితీ లేదని తరచూ అంటూ ఉంటారు. (అయితే నెబ్రాస్కా మనిషి ఉదంతం కావాలని చేసిన మోసం కాదు.) <ref name="talkorg">{{వెబ్ మూలము|url=http://www.talkorigins.org/faqs/piltdown.html|title=Creationist Arguments: Piltdown Man|accessdate=29 August 2007}}</ref> <ref>{{వెబ్ మూలము|url=http://www.clarku.edu/~piltdown/map_expose/piltdown_hoax.html|title=Piltdown Hoax|accessdate=29 August 2007}}</ref>
"https://te.wikipedia.org/wiki/పిల్ట్‌డౌన్_మనిషి" నుండి వెలికితీశారు