ఇస్లాం ఐదు మూలస్తంభాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: శుద్ద → శుద్ధ, స్థంభ → స్తంభ
చి AWB తో వర్గం చేర్పు, typos fixed: , → ,
పంక్తి 1:
'''ఇస్లాం మతం యొక్క ఐదు మూలస్తంభాలు''' [[ఇస్లాం మతం|ఇస్లాంలో]] పాటించాఅల్సిన కొన్ని ప్రాథమిక చర్యలు. విశ్వాసులు వీటిని తప్పనిసరి అని భావిస్తారు. [[ముస్లిం]] జీవితానికి పునాది. గాబ్రియేల్ హదీసులో వీటి సారాంశాం ఉంది. <ref name="Britannica">{{cite encyclopedia|url=http://www.britannica.com/EBchecked/topic/295625/Pillars-of-Islam|title=Pillars of Islam|encyclopedia=[[Encyclopædia Britannica]] Online|accessdate=2007-05-02|date=|archiveurl=https://web.archive.org/web/20150429070407/http://www.britannica.com/EBchecked/topic/295625/Pillars-of-Islam|archivedate=2015-04-29|url-status=live}}</ref> <ref name="Oxford">{{వెబ్ మూలము|url=http://www.oxfordislamicstudies.com/article/opr/t125/e1859|title=Pillars of Islam|work=[[Oxford Centre for Islamic Studies]]|publisher=[[Oxford University]]|accessdate=2010-11-17}}</ref> <ref name="PBS">{{వెబ్ మూలము|url=https://www.pbs.org/empires/islam/faithpillars.html|title=Five Pillars|publisher=[[Public Broadcasting Service]] (PBS)|accessdate=2010-11-17}}</ref> <ref name="U-Calgary">{{వెబ్ మూలము|url=http://people.ucalgary.ca/~elsegal/I_Transp/IO5_FivePillars.html|title=The Five Pillars of Islam|publisher=[[University of Calgary]]|accessdate=2010-11-17}}</ref> ఈ కర్మల విధానం, పద్ధతుల పట్ల [[సున్నీ ఇస్లాం|సున్నీ]], [[షియా ఇస్లాం|షియా]]<nowiki/>ల్లో ఏకాభిప్రాఅయం ఉంది. <ref name="Oxford" /> <ref>https://edition-m.cnn.com/2013/11/12/world/islam-fast-facts/index.html?r=https%3A%2F%2Fwww.google.com%2F&rm=1</ref> <ref>{{వెబ్ మూలము|url=http://www.bbc.co.uk/religion/religions/islam/practices/fivepillars.shtml|title=The Five Pillars of Islam|publisher=BBC|accessdate=2010-11-17}}</ref> కానీ షియాలు వాటిని ఇదే పేరుతో పిలవరు. ముస్లిం జీవితం, ప్రార్థన, పేదవారి పట్ల సానుభూతి, స్వీయ శుద్ధీకరణ, తీర్థయాత్ర, <ref name="WSU">{{వెబ్ మూలము|url=http://www.wsu.edu/~dee/GLOSSARY/5PILLARS.HTM|title=arkan ad-din the five pillars of religion|publisher=[[Washington State University]]|accessdate=2010-11-17}}</ref> <ref name="CIA">{{వెబ్ మూలము|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2122.html|title=Religions|accessdate=2010-08-25|work=[[The World Factbook]]|publisher=[[Central Intelligence Agency]]}}</ref> వంటి వాటిని ఇవి వివరిస్తాయి. <ref>[[Hajj]]</ref>
 
ముస్లింలు తప్పనిసరిగా చెయ్యాల్సిన కర్మలను ఐదు స్తంభాలు అంటారు. <ref name="Kamal-ud Din 2010">Kamal-ud Din, Khwaja. Five Pillars of Islam. Nabu Press, 2010.</ref> కొన్ని తేడాలు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వాటిని ఆచరిస్తారు. ముహమ్మద్ గడిపినట్లుగా జీవితాన్ని గడపాలని కోరుకునే వ్యక్తులకు ఇవి తప్పనిసరి. ఇతర మతాల మాదిరిగా, ఇస్లాంలో కూడా కొన్ని ప్రామాణిక పద్ధతులున్నాయి. అయితే, తమను ముస్లింలుగా భావించే వ్యక్తులందరూ తప్పనిసరిగా వాటిని పాటించి తీరాలని దీని అర్థం కాదు. <ref>Schumm, Walter R., and Alison L. Kohler. "Social cohesion and the five pillars of Islam: comparative perspective." ''American Journal of Islamic Social Sciences'' 23.2 (2006): 126.</ref> వ్యక్తి విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి పాటించే విధానం మారవచ్చు. "దేవునికి సమర్పణ" అనే ఇస్లాం యొక్క మతపరమైన అభ్యాసం ఐదు స్తంభాలు అని పిలువబడే ప్రాథమిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. <ref>Syeed, A. & Ritchie 2006. Children and the Five Pillars of Islam: Practicing Spirituality in Daily Life.</ref> ఐదు స్తంభాలలో ప్రతి ఒక్కటి ఖురాన్లో వివిధ అధ్యాయాలలో (సూరా) సూచించబడింది. ఈ కట్టుబాట్లను సంబంధించిన మరిన్ని మెళుకువలు [[హదీసులు|హదీసుల్లో]] ఉంటాయి. <ref>Hussain, Musharraf. The Five Pillars of Islam: Laying the Foundations of Divine Love and Service to Humanity: a Practical Manual for Learning Essential Islamic Beliefs and Practices and Understanding the True Spirit of Worship. Kube Publishing, 2012.</ref>
 
== మూలస్థంభాలు ==
*[[షహాద]] (విశ్వాసం) : *لا إله إلا الله محمد رسول الله : " లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదన్ రసూల్ అల్లాహ్. కలిమయె షహాద: '''అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్ న ముహమ్మదన్ రసూల్ అల్లాహ్ " నేను సాక్షి చెబుతున్నాను, అల్లాహ్ ఒక్కడే, అతనికి ఎవ్వరూ సాటిరారు, ముహమ్మద్ అల్లాహ్ చే పంపబడ్డ ప్రవక్త " '''
 
* [[సలాహ్]] ([[నమాజ్]] లేదా ప్రార్థన).
* [[సౌమ్]] (ఉపవాసం).