2009 నాటి ఉపగ్రహాల ఢీ: కూర్పుల మధ్య తేడాలు

→‎పర్యవసానాలు: +కక్ష్యా క్షీణత లింకు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 27:
ఉపగ్రహాలు ఒకదానికొకటి కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తూండే సంఘటనలు రోజూ అనేక సార్లు జరుగుతూనే ఉంటాయి. గుద్దుకునే అవకాశం ఉన్న ఘటనల్లోంచి, అధికమైన ముప్పు ఉన్న వాటిని గుర్తించడం ఒక సవాలే. ఉపగ్రహ స్థానాలకు సంబంధించి ఖచ్చితమైన, తాజా సమాచారం పొందడం కష్టం. సెలెస్‌ట్రాక్ సాఫ్టువేరు, ఈ రెండు ఉపగ్రహాల విషయంలో చేసిన లెక్క ప్రకారం ఇవి రెండూ ఒకదాన్నుండి మరొకటి 584 మీటర్ల దూరంలో ప్రయాణిస్తాయని తేలింది. <ref>{{Cite web|url=http://celestrak.com/events/collision.asp|title=Iridium 33/Cosmos 2251 Collision|publisher=CelesTrak|url-status=dead|archive-url=https://web.archive.org/web/20090317043727/http://celestrak.com/events/collision.asp|archive-date=March 17, 2009|access-date=March 18, 2009}}</ref> కానీ చివరికి గుద్దుకున్నాయి.
 
ముప్పునూ విన్యాసాలకు అవసరమైన ఇంధన వినియోగం, అందువలన ఉపగ్రహపు సాధారణ పనితీరుపై పడే ప్రభావం వంటి వాటిని పరిగణన లోకి తీసుకుని, ముప్పు నుండి తప్పించుకునే విన్యాసాలను(దానికి ఎదురుగా ఉండే ఆర్బిట్ మోటార్ ను కొద్దిగా మండించడం) తరుణోపాయం చేసి తప్పించడం ఒక సవాలే. ఇరిడియంకు చెందిన జాన్ కాంప్‌బెల్ 2007 జూన్ లో మాట్లాడుతూ తమ ఇరిడియం ఉపగ్రహాలకు సంబంధించి వారానికి 400 వరకూ ముప్పు హెచ్చరికలు వస్తూంటాయని చెప్పాడు. వాటిని నిర్వహించడంలో ఉన్న ఇబ్బందుల గురించి చర్చించాడు. నిజంగా గుద్దుకునే అవకాశం 5 కోట్లలో ఒకటని అతడు అంచనా వేశాడు. <ref name="weeden">{{Cite news|url=http://www.thespacereview.com/article/1314/1|title=Billiards in space|last=Weeden|first=Brian|date=February 23, 2009|work=The Space Review|access-date=February 24, 2009|url-status=livedead|archive-url=https://web.archive.org/web/20090226195408/http://www.thespacereview.com/article/1314/1|archive-date=February 26, 2009-02-26}}</ref>
 
ఈ తాకిడి ఘటనతో పాటు అనేక ఇతర హెచ్చరికల నేపథ్యంలో, పనైపోయిన ఉపగ్రహాలను తప్పనిసరిగా విసర్జించాలనే విషయమై (వాటిని కక్ష్య నుండి తొలగించడం గానీ కనీసం [[శ్మశాన కక్ష్య|శ్మశాన కక్ష్యకు]] పంపించడం ద్వారా గానీ) పిలుపులు ముమ్మరమయ్యాయి. కానీ 2020 నాటికి అటువంటి అంతర్జాతీయ చట్టమేదీ ఏర్పడలేదు. అయితే, 2010 డిసెంబరులో ఫ్రాన్సు చేసుకున్నట్లుగా కొన్ని దేశాలు దేశీయంగా ఇటువంటి చట్టాన్ని చేసుకున్నాయి. <ref>{{Cite web|url=http://www.popularmechanics.com/science/air_space/4303567.html|title=Space Junk and the Law of Space Collisions|last=Reynolds|first=Glenn H|date=March 12, 2009|publisher=Popular Mechanics|url-status=dead|archive-url=https://web.archive.org/web/20090316163533/http://www.popularmechanics.com/science/air_space/4303567.html|archive-date=March 16, 2009|access-date=March 18, 2009}}</ref> అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సిసి) నిబంధన ప్రకారం, 2002 మార్చి 18 తర్వాత ప్రయోగించిన భూస్థిర ఉపగ్రహాలన్నీ, వాటి జీవితం చివరి దశలో శ్మశాన కక్ష్యకు పంపాల్సి ఉంటుంది. <ref>{{Cite web|url=http://www.space.com/spacenews/businessmonday_040628.html|title=FCC Enters Orbital Debris Debate|last=Peter de Selding|date=June 28, 2004|publisher=Space News|archive-url=https://web.archive.org/web/20040701012010/http://www.space.com/spacenews/businessmonday_040628.html|archive-date=July 1, 2004}}</ref>
"https://te.wikipedia.org/wiki/2009_నాటి_ఉపగ్రహాల_ఢీ" నుండి వెలికితీశారు