మృణ్మయ పాత్రలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి అగినంత అని వ్రాసి ఉంది దాన్ని తగినంత గా సవరించా ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
చి మిస్రమ ని మిశ్రమ గా సవరించా ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 19:
==విధానము==
ముడి పదార్థాల మిశ్రమాన్ని సన్నగా పొడిగా విసురుతారు. ఈ ప్రక్రియను చూర్ణము (పల్వరైజేషన్) అంటారు. చూర్ణము చేయబడిన మిశ్రమానికి తగినంత నీటిని కలిపి ముద్దగా తయారుచేస్తారు. ఈ ముద్దను మూసలో వేసి నిర్ణీత ఆకృతి గల వస్తువుగా రూపొందించి ఎండబెట్టుతారు. ఎండిన వస్తువులను 2000<sup>0</sup>C వరకు క్రమంగా వేడి చేస్తారు. వేడి చేసే ప్రక్రియలో 150 - 650 <sup>0</sup>C ల మధ్యన నీరు తొలగించబడుతుంది. 600 - 900 <sup>0</sup>C ల వద్ద భస్మీకరణం జరిగి కార్బన్ డై ఆక్సైడ్ విడుకలవుతుంది. దాదాపు 900 <sup>0</sup>C వద్ద సిలికేట్లు ఏర్పడటం జరుగుతుంది. ఈ సిలికేట్లు గల పదార్థము గట్టిగా ఉండుట చేత మృణ్మయ వస్తువులు తయారగును. ముడి పదార్థాల
==మృణ్మయ పాత్రల పరిశ్రమ==
[[File:PotteryShaping.ogv|thumb|right|A potter shapes a piece of pottery on an electric-powered potter's wheel]]
|