సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
 
5 ఆగస్టు న CBI విచారణ చేపట్టాలనే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిఫారసును సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన తుషార్ మెహతా భారత దేశపు ప్రభుత్వం యొక్క ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆమోదించిందని తెలిపారు. దీని ఆధారంగా CBI దర్యాపును మొదలు పెట్టాలని నిర్ణయించుకొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసును CBI చేపట్టటంలో అవాంఛిత అత్యుత్సాహం ప్రదర్శించిందని మహరాష్ర ప్రభుత్వం సుప్రీం 8 ఆగస్టున కోర్టుకు తెలిపింది. కేసు కోర్టు పరిధిలో ఉండగానే CBI తమ వైపు నుండి కేసును ప్రారంభించడం అనుచితం అని పేర్కొంది.
 
== అంత్యక్రియలు ==
15 జూన్ న విలే పార్లే లో ఉన్న పవన్ హన్స్ క్రిమేటోరియం లో సుశాంత్ తండ్రి చే అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. [[కృతి సనన్]], [[శ్రద్ధా కపూర్]], [[వివేక్ ఓబెరాయ్]] వంటి సహచర నటులు ఈ అంత్యక్రియలలో పాల్గొన్నారు.
 
=== సినీ పరిశ్రమ లో పక్షపాతం పై చర్చ ===