N95 మాస్క్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వైద్య పరికరాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
 
== భారత ప్రభుత్వ సూచన ==
వాల్వులు కలిగి ఉన్న ఎన్‌-95 మాస్కులు ,లేదా కవాటం (రెస్పిరేటరీ వాల్వ్‌) ఉన్న ఇతర మాస్కులు కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించలేవని అదే సమయంలో వీటి వినియోగం హానికరం అని భారత కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల ‘డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్’ హెచ్చరించినది<ref>{{Cite web|url=https://telugu.samayam.com/latest-news/india-news/govt-warns-to-stop-wearing-valved-n-95-masks-heres-why/articleshow/77083338.cms|title=ఆ ఎన్-95 మాస్కులు వాడొద్దు.. కరోనా వైరస్‌ను అడ్డుకోలేవు|website=Samayam Telugu|language=te|access-date=2020-10-19}}</ref>. కొవిడ్‌-19 కట్టడికి కవాటాలున్న మాస్క్‌లను వాడడాన్ని ఇప్పటికే పలు దేశాలు నిషేధించాయి. ఇవి వదిలిన గాలిని మాత్రం నేరుగా బయటకు పంపించేస్తాయి. దీంతో వైరస్‌ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/N95_మాస్క్" నుండి వెలికితీశారు