సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

→‎విచారణ: మూలాలు
పంక్తి 26:
25 జూలై న సుశాంత్ తండ్రి కె.కె సింగ్ తను నివసించే పట్టణం [[పాట్నా]] లో రియా మరియు ఆరుగురు ఇతరులు (రియా కుటుంబ సభ్యుల) పై సుశాంత్ ను ఆత్మాహుతికి ప్రేరేపించినట్లు FIR దాఖలు చేసారు <ref>[https://indianexpress.com/article/india/sushant-singh-rajput-case-enforcement-directorate-books-rhea-chakraborty-6532733/ రియా చక్రబొర్తి యే తమ కుమారుడిని ఆత్మాహుతికి ప్రేరేపించింది అని సింగ్ FIR]</ref>. ఈ FIR లో ఇంకా దొంగతనం, నమ్మకద్రోహం మరియు మోసం వంటి ఆరోపణలు కూడా చేశారు. రియా ఆర్థికంగా సుశాంత్ ను మోసం చేసిందని మానసికంగా హింసించిందని పేర్కొన్నాడు <ref>[https://www.hindustantimes.com/india-news/from-theft-cheating-to-breach-of-trust-sushant-singh-rajput-s-father-charges-against-rhea-chakraborty/story-DkKuZSXUmBsxhBip9piO3N.html FIR లో రియాపై మరిన్ని నేరారోపణలు]</ref>. సుశాంత్ మరణంలో తన ప్రమేయం లేదని, సుశాంత్ తండ్రివి తప్పుడు ఆరోపణలని రియా సుప్రీం కోర్టుకు విన్నవించుకొంది <ref> [https://www.dnaindia.com/bollywood/report-rhea-chakraborty-alleges-sushant-singh-rajput-s-father-kk-singh-falsely-implicating-her-in-actor-s-death-case-2835023 తన పై నేరారోపణలు అసత్యాలు అని తెలిపిన రియా]</ref>. పాట్నాలో కేసు తప్పుదోవ పట్టవచ్చని, కేసును ముంబయి కి బదిలీ చేయాలని రియా కోరింది <ref>[https://www.hindustantimes.com/bollywood/rhea-chakraborty-tells-sc-she-was-in-live-in-with-sushant-singh-rajput-for-a-year-his-father-used-influence-to-file-fir-against-her/story-LsI3VTPaIpKN7PpO4PZgQM.html నిష్పక్షపాత విచారణ నిమిత్తం కేసును ముంబయికి తరలించాలని విన్నవించుకొన్న రియా]</ref>. సుశాంత్ తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు ఆర్థిక నేరాలను శోధించే Enforcement Directorate 150 మిలియను రూపాయల మనీ లాండరింగ్ కేసును దాఖలు చేసింది. <ref> [https://www.ndtv.com/india-news/sushant-singh-rajput-case-actor-rhea-chakraborty-asked-to-appear-before-enforcement-directorate-by-friday-2274795 రియా పై మనీ లాండరింగ్ ఆరోపణలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్]</ref>
 
13 జూన్ న సుశాంత్ తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించాడని పలు నివేదికలు తెలిపిననూ, సుశాంత్ ఇంట్లో పనివారు, వారిని విచారించిన బీహార్ పోలీసులు ఈ వార్తను నిరాకరించారు. తొలుత సుశాంత్ ఇంట్లో ఉన్న CCTV పని చేయటం లేదని తెలిపిన ముంబయి పోలీసులు <ref> [https://www.dnaindia.com/bollywood/report-exclusive-sushant-singh-rajput-did-not-party-at-home-or-go-outside-on-june-13-househelp-tells-bihar-police-2835054 సుశాంత్ ఇంట్లో అమర్చబడ్డ CCTV కెమెరాలు పని చేయలేదన్న పోలీసులు]</ref> 3 ఆగస్టు న మాత్రం తాము CCTV ఫుటేజ్ ని పరిశీలించామని ఆ రోజు ఎటువంటి పార్టీ జరుగలేదని ధృవీకరించారు <ref> [https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/rhea-chakraborty-is-not-missing-says-her-lawyer/articleshow/77330728.cms దిశ హత్యకు సుశాంత్ ఆత్మాహుతికి ఎటువంటి సంబంధం లేదు]</ref> .
 
సుశాంత్ బ్యాంక్ ఖాతాల నుండి రియా చక్రబొర్తి బ్యాంక్ ఖాతాకు ఎటువంటి డబ్బు చేరలేదని ముంబయి పోలీసు కమీషనర్ 3 ఆగస్టు న తెలిపారు. 4 ఆగస్టు న గ్రాంట్ థార్టన్ అనే ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ సంస్థను ముంబయి పోలీసు నియమించింది.