వికీపీడియా:మీకు తెలుసా? భండారము: కూర్పుల మధ్య తేడాలు

→‎48 వ వారం: రెండో వాక్యం చేర్పు
ట్యాగు: 2017 source edit
→‎48 వ వారం: మూడో వాక్యం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 321:
* ... ప్రపంచంలో అత్యంత పురాతనమైన '''[[జంతు ప్రదర్శనశాల]]''' ఆస్ట్రియాలోని వియన్నాలో ఉందనీ!
* ... '''[[హైపోథైరాయిడిజం]]''' వ్యాధికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువ అవడం వల్ల అనీ!
* ... '''[[డయానా హేడెన్]]''' భారతదేశం నుంచి మిస్ వరల్డ్ గా ఎన్నికైన మూడవ మహిళ అనీ!
 
==49 వ వారం==