మాదిగ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి 2402:8100:2216:95D7:5C38:C40D:1F19:D0DF (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 7:
|related = తెలుగు ప్రజలు, హిందీ ప్రజలు, కన్నడిగులు
}}
'''మాదిగ''' (మదిగ, ఆది జంబవ, మాతంగి, మక్కాలు, మాదిగ, మాదిగారు గా కూడా పిలువబడుతుంది) [[దళితులు|దళితులకు]] చెందిన సమూహం. వారు దక్షిణ భారతదేశంలోని [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణ]], [[కర్ణాటక|కర్నాటక]], [[తమిళనాడు]], ఉత్తర భారతదేశంలోని [[మహారాష్ట్ర]], [[ఒడిషా|ఒడిశా]], [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాలలో [[షెడ్యూల్డు కులం|షెడ్యూల్డ్ కులం]] గా వర్గీకరింపబడినవారు. <ref name=":0">{{Cite news|url=http://www.hindu.com/lf/2004/09/10/stories/2004091002370200.htm|title=Starring Madiga and dappu...|last=Madhav|first=K.V.S.|date=2004-09-09|newspaper=The Hindu|pages=02|access-date=2016-05-24}}</ref> షెడ్యూల్డ్ కులాల జాబితాలో 32వకులం '''మాదిగ '''. ఈ కులస్తులు పూర్వం చచ్చిన పశువుల తోలుతీసి చెప్పులు కుట్టడం,పెళ్ళిల్లకు డప్పుకొట్టడం చేసే వారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల జనాభాలో 16% మాదిగలున్నారు. విద్యా ఉద్యోగరంగాలలో తమ వాటా కోసం [[మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి]] (ఎం.ఆర్.పి.ఎస్) ని [[మంద కృష్ణ మాదిగ]] స్థాపించారు. M.R.P.S
ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాలు బాగు పడాలి అని రిజర్వేషన్ ఫలాలు మొత్తం ఒక కులం వారే అనుభవిస్తున్నారు వెనుక బడినవారు మాత్రం అలానే ఉంటున్నారు s.c అంటే ఒక్కకులం మాత్రమే కాదు అందరికి సమాన న్యాయం జరగాలి అనేదే mrps ఉద్దేశం ఈ ఉద్యమం పై స్థాయి నుండి అట్టడుగు వరకు అందరూ కలిసి గుట్టుగా చేస్తున్నారు మాదిగల జనాభా ఎంత? వాళ్ళకి వొచ్చినా ఉద్యోగాలు ఎన్ని?
అని మనం ఆలోచనా చేస్తే సముద్రం లో లీటర్ నీళ్లు పోస్తే ఎంత కామెడీ గా ఉంటుందో ఆలా ఉంటుంది పైన ఉన్నా ప్రశ్న కు సమాధానం కాబట్టి వర్గీకరణ జరగాలి అని mrps గట్టిగా ఉద్యమరూపం దాల్చింది -కొమ్ముకూరి వీరబాబు గండేపల్లి
 
 
మాదిగ కులం చారిత్ర పరంగా అట్టడుగుస్థాయిలోనికి అణచివేయబడినది. ప్రస్తుతం వారి సాంఘిక-ఆర్థిక స్థితి షెడ్యూల్డ్ కులంగా వర్గీకరణ ప్రభావంవల్ల మెరుగుపడింది. దళిత ఉద్యమకారుడు [[లెల్లే సురేశ్]] ఈ కులం గురించి 2004లో తీసిన డాక్యుమెంటరీ చిత్రం [[మహాదిగ]] విమర్శనాత్మకంగా ప్రశంసలు పొందింది.<ref name=":0" />
"https://te.wikipedia.org/wiki/మాదిగ" నుండి వెలికితీశారు