వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,124:
<!-- Message sent by User:CKoerner (WMF)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:RSharma_(WMF)/southasian_Mass_Message&oldid=20551394 -->
:: మూమెంట్ స్ట్రాటజీ అన్నది ప్రత్యక్షంగా మనపై ప్రభావం ఉండే పని. వికీమీడియా ఫౌండేషన్ మాత్రమే కాక మొత్తం వికీమీడియా ఉద్యమం ఏ దిశగా వెళ్ళాలన్నది, ఏది వాయిదా వేయచ్చన్నదీ తేల్చగలిగే ప్రయత్నం. ఈ మూమెంట్ స్ట్రాటజీని తయారుచేయడానికి కొద్దిమంది సభ్యులతో వేర్వేరు వర్కింగ్ గ్రూపులు ఏర్పాటుచేసినప్పుడు కమ్యూనిటీ హెల్త్ వర్కింగ్‌ గ్రూపులో స్వచ్ఛందంగా ఓ ఏడాది పాటు పనిచేసి, వికీమేనియాలో మా గ్రూప్‌కి ప్రాతినిధ్యం వహించాను. కాబట్టి, దీని ప్రాధాన్యత తెలిసి చెప్తున్నాను. ఆసక్తిగల సభ్యులు ఈ లింకులు చదవగలరు. ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:27, 20 అక్టోబరు 2020 (UTC)
::: ఉదాహరణకు [[:meta:Strategy/Wikimedia_movement/2018-20/Recommendations/Manage_Internal_Knowledge|వికీమీడియా ప్రాజెక్టుల గురించిన విజ్ఞానం నిర్వహించమన్న]] ఈ రికమెండేషన్ చూడండి. ఇది తొమ్మిది ముఖ్య రికమెండేషన్లలో ఒకటి. ఐతే, ఇప్పటికే తెలుగు వికీపీడియాలో చదువరి వంటివారి చొరవతో [[వికీపీడియా:వాడుకరులకు సూచనలు]] పేరిట ఇటువంటిదే చేపట్టారు. మనం ఉదాహరణ ఇవ్వవచ్చు లేదా ఈ ఆలోచన ప్రాధాన్యత ఉన్నదైతే దీన్ని పరిచయం చేసి ఒకానొక ప్రాధమ్యంగా స్వీకరించేందుకు ఒప్పించవచ్చు. ఇలా మనకూ అంతర్జాతీయ సముదాయానికి మధ్య వారధి కట్టి, తద్వారా వారి వనరులను మన ఆలోచనలు అభివృద్ధి చేయడానికి, మన ఆలోచనలు, కృషీ ఇతరులకు స్ఫూర్తినివ్వడానికి ఇలాంటివి ఉపయోగించుకోవచ్చు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:33, 20 అక్టోబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు