భూ సమవర్తన కక్ష్య: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
+కక్ష్య లింకు
పంక్తి 1:
[[దస్త్రం:Geosynchronous_orbit.gif|thumb|భూ సమవర్తన కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహం యానిమేషన్]]
'''భూ సమవర్తన కక్ష్య,''' భూమిభూకేంద్రక చుట్టూకక్ష్యల్లో ఉన్న ఒక కక్ష్య.ఒకటి ఇంగ్లీషులో దీన్ని ''జియో సింక్రొనస్ ఆర్బిట్'' అంటారు. ఈ కక్ష్యలో తిరుగుతున్న వస్తువు పరిభ్రమణ కాలం, [[భూభ్రమణం|భూభ్రమణ]] కాలంతో సమానంగా, అంటే దాదాపు 23 గంటల 56 నిముషాల 4 సెకండ్లు ఉంటుంది.<ref>V. Chobotov, ed., (1996) ''Orbital Mechanics, 2nd edition'', AIAA Education Series, p. 304.</ref> కక్ష్యాకాలం సమానంగా ఉండడం అంటే అర్థం, భూమ్మీద ఉన్న పరిశీలకునికి, భూ సమవర్తన కక్ష్యలో ఉన్న వస్తువు ప్రతి సైడిరియల్ రోజు తరువాత అదే స్థానానికి తిరిగి వస్తుంది. ఒక రోజు సమయంలో ఆ వస్తువు ఆకాశంలో 8 అంకె ఆకారంలో ఉండే పథంలో ప్రయాణిస్తుంది. ఈ 8 ఆకారం యొక్క లక్షణాలు -, కక్ష్య యొక్క వాలు, ఎక్సెంట్రిసిటీపైఎక్సెంట్రిసిటీలపై ఆధారపడి ఉంటాయి. ఉపగ్రహాలను సాధారాణంగా [[తూర్పు]] దిశగా ప్రయోగిస్తారు. భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యల్లో తిరిగే ఉపగ్రహాలు భూభ్రమణం కంటే [[వేగం]]గా తిరుగుతూంటాయి కాబట్టి, భూమిపై ఉన్న పరిశీలకునికి ఇవి తూర్పు దిశగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తాయి. భూ సమవర్తన కక్ష్య కంటే ఆవల (దూరంగా) ఉన్న కక్ష్యలోనికక్ష్యల్లోని [[ఉపగ్రహాలు]] పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తాయి.
 
భూ సమవర్తన కక్ష్యల్లో ఒక ప్రత్యేకత కలిగినది [[భూ స్థిర కక్ష్య]]. ఇది ఒక వృత్తాకార భూసమవర్తన కక్ష్యయే, కానీ దీని వాలు (ఇన్‌క్లినేషన్) మాత్రం సున్నా ఉంటుంది. అంటే ఇది సరిగ్గా భూమధ్య రేఖకు సరిగ్గా ఎదురుగా ఉంటుందన్నమాట. భూమిపై ఉన్న పరిశీలకులకు, భూ స్థిర కక్ష్యలో ఉన్న వస్తువు, ఆకాశంలో ఒకే స్థానంలో స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. భూసమంవయభూసమన్వయ కకష్యలుకక్ష్యలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ సైద్ధాంతికంగా భూ స్థిర కక్ష్య మాత్రం ఒక్కటే ఉంటుంది. భూ సమన్వయ, భూ స్థిర - రెంటినీ ఒకే అర్థంలో వాడడం కద్దు.<ref>C. D. Brown (1998), ''Spacecraft Mission Design, 2nd Edition,'' AIAA Education Series, p. 81</ref> కచ్చితంగా చెప్పాలంటే, భూ సమవర్తన భూ కక్ష్య, భూ సమవర్తన భూమధ్య రేఖా కక్ష్య, భూ స్థిర కక్ష్యలను సమానార్థంలో వాడవచ్చు<ref>{{వెబ్ మూలము|url=http://www.arianespace.com/launch-services-ariane5/Ariane5_users_manual_Issue5_July2011.pdf|title=Ariane 5 User's Manual Issue 5 Revision 1|date=July 2011|work=arianespace|accessdate=28 July 2013}}</ref>. [[సమాచార ఉపగ్రహం|సమాచార ఉపగ్రహాలు]] సాధారణంగా భూస్థిర కక్ష్యలో గానీ, లేదా భూ స్థిర కక్ష్యకు దగ్గరగా గానీ ఉంటాయి. దీనివలన, [[భూమి]]పై ఉన్న యాంటెన్నాలు శాశ్వతంగా ఒకే దిశలో ఉండేలా స్థాపించవచ్చు, వాటిని పదే పదే కదిలించాల్సిన అవసరం లేదు. 
 
అర్థ సమవర్తన కక్ష్య యొక్క కక్ష్యాకాలం సగం సైడిరియల్ రోజు ఉంటుంది. భూమితోభూభ్రమణ వేగం కంటే పోలిస్తే ఇది [[కక్ష్యావేగం]] రెండింతలు ఉండడాన, అది భూమి చుట్టూ రోజుకు రెండుసార్లు తిరుగుతుంది. [[మోల్నియా కక్ష్య]], జీపీయెస్‌ [[ఉపగ్రహాలు]] తిరిగే కక్ష్యలు వీటికి ఉదాహరణలు.
 
== కక్ష్య లక్షణాలు ==
పంక్తి 46:
 
== ఇవి కూడా చూడండి ==
* [[మోల్నియా కక్ష్య]]<br>
* [[భూ స్థిర కక్ష్య]]
*[[భూ సమవర్తన ఉపగ్రహం]]
Line 52 ⟶ 53:
* [[భూ నిమ్న కక్ష్య]]
* [[భూ మధ్యస్థ కక్ష్య]]
* [[మోల్నియా కక్ష్య]]<br>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భూ_సమవర్తన_కక్ష్య" నుండి వెలికితీశారు