కక్ష్య: కూర్పుల మధ్య తేడాలు

చి క్రమానుగత పదమార్పు వర్గం:కక్ష్యలు: " " (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎గమనికలు: భాష సవరణలు
పంక్తి 13:
[[ఐజాక్ న్యూటన్]], కెప్లర్ నియమాలు తన [[గురుత్వాకర్షణ]] సిద్ధాంతం నుండి నిష్పాదించవచ్చని చెప్పాడు. సాధారణంగా, గురుత్వాకర్షణకు లోబడి ఉన్న వస్తువుల కక్ష్యల అడ్డుకోతలు శంఖాకారంలో ఉంటాయని అతడు నిరూపించాడు (గురుత్వాకర్షణ శక్తి తక్షణమే వ్యాపిస్తుందని అనుకుని చేసిన ఊహ). ఒక జత వస్తువుల్లో, కక్ష్యల పరిమాణాలు వాటి [[ద్రవ్యరాశి|ద్రవ్యరాశికి]] విలోమ నిష్పత్తిలో ఉంటాయనీ, ఆ వస్తువులు వాటి ఉమ్మడి ద్రవ్యకేంద్రం చుట్టూ పరిభ్రమిస్తాయనీ న్యూటన్ చూపించాడు. ఒక వస్తువు రెండవదాని కంటే చాలా భారీగా ఉన్న చోట (ఒక గ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసే ఒక కృత్రిమ ఉపగ్రహం లాగా), పెద్ద వస్తువు కేంద్రాన్నే ఉమ్మడి ద్రవ్యకేంద్రంగా తీసుకోవడం అనుకూలమైన అంచనా.
 
కెప్లర్న్యూటోనియన్ కక్ష్యలమెకానిక్స్‌లో వెనుకవచ్చిన ఉన్నపురోగతులను సాధారణఉపయోగించుకుని, ఊహల్లోనికెప్లర్ కక్ష్యల్లోని వైవిధ్యాలను అన్వేషించడానికి న్యూటోనియన్ మెకానిక్స్‌లో వచ్చిన పురోగతులను ఉపయోగించుకున్నారుఅన్వేషించారు. ఇతర వస్తువుల వల్ల కలిగే వైకల్యాలు, గోళాకార వస్తువుల కంటే అండాకార వస్తువుల ప్రభావం వంటివీ ఇందులోఈ వైవిధ్యాల్లో ఉన్నాయి. [[జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్|లాగ్రేంజ్లాగ్రాంజ్]] (1736–1813) న్యూటోనియన్ యాంత్రికశాస్త్రాన్ని శక్తి కంటే కూడా బలం ద్వారా అంవయించేఅన్వయించే కొత్త విధానాన్ని అభివృద్ధి చేసి, మూడు -వస్తువుల -సమస్యలపై పురోగతి సాధించాడు. ఆ విధంగా [[లాగ్రాంజియన్ బిందువు|లాగ్రాంజియన్ బిందువులను]] కనుగొన్నాడు. సాంప్రదాయిక యాంత్రికశాస్త్ర విశ్వసనీయతను నిరూపిస్తూ 1846 లో ఉర్బైన్ లే వెరియర్ 1846 లో, [[యురేనస్]] కక్ష్యలో గమనించిన వైకల్యం (పెర్టర్బేషన్) ఆధారంగా [[నెప్ట్యూన్]] స్థానాన్ని అంచనా వేయగలిగాడు.
 
[[ఆల్బర్ట్ ఐన్‌స్టీన్]] (1879-1955) 1916 లో ప్రచురించిన ''ది ఫౌండేషన్ ఆఫ్ ది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో'' గురుత్వాకర్షణ స్పేస్ టైమ్ లోని వక్రత కారణంగా ఏర్పడుతోందని, చెప్పాడు. మార్పులు తక్షణమే ప్రసారమౌతాయనేవ్యాపిస్తాయనే న్యూటన్ భావనను తొలగించాడు. దీంతో కక్ష్యలను అర్థం చేసుకోవడంలో [[సాంప్రదాయ యాంత్రికశాస్త్రం|న్యూటోనియన్ మెకానిక్స్]] అత్యధిక ఖచ్చితత్వాన్ని అందించలేదని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. [[సాపేక్ష సిద్ధాంతం|సాపేక్షత సిద్ధాంతంలో]], కక్ష్యలు జియోడెసిక్ పథాలను అనుసరిస్తాయి. సాధారణంగా న్యూటోనియన్ యాంత్రికశాస్త్రం చాలావరకు ఖచ్చితం గానే అంచనా వేస్తుంది గానీ (చాలా బలమైన గురుత్వాకర్షణ క్షేత్రాలూ, అధిక వేగాలూ ఉన్న చోట తప్ప), కొలవగలిగినంత స్థాయిలో తేడాలు ఉంటాయి. సిద్ధాంతాల మధ్య తేడాను గుర్తించగల ప్రయోగాత్మకప్రయోగ సాక్ష్యాలన్నీ సాపేక్షత సిద్ధాంతంతో ఏకీభవిస్తాయి. సాధారణ సాపేక్షతకు సిసలైన నిరూపణ ఏమిటంటే, మెర్క్యురీ పెరిహిలియన్ యొక్క ప్రిసెషన్ లో గుర్తించగా మిగిలిపోయిన మొత్తాన్నిభాగాన్ని ఈ సిద్ధాంతం లెక్కించగలిగింది. అయితే, న్యూటన్ పరిష్కారాన్ని ఇప్పటికీ చాలా స్వల్పకాలికస్వల్పకాలావధుల ప్రయోజనాలసందర్భాల్లో కోసంఇప్పటికీ ఉపయోగిస్తారు. ఎందుకంటే దీన్ని ఉపయోగించడం చాలా సులభం. అందుకుఈ కాలావధులకు సరిపడినంత ఖచ్చితత్వం ఉన్నది కూడాను.
 
== గ్రహాల కక్ష్యలు ==
ఒక గ్రహ వ్యవస్థలో అంతర్భాగంగా గ్రహాలు, [[మరుగుజ్జు గ్రహం|మరగుజ్జు గ్రహాలు]], [[గ్రహశకలం|గ్రహశకలాలు]], ఇతర చిన్న గ్రహాలు, [[తోకచుక్క|తోకచుక్కలు]], [[అంతరిక్ష శిథిలాలు|అంతరిక్ష శిధిలాలు]] మొదలైనవి ఆ వ్యవస్థ యొక్క బేరీసెంటర్‌ చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలలో కక్ష్యలో పరిభ్రమిస్తాయి. బేరీసెంటర్‌ చుట్టూ పారాబొలిక్పారాబోలిక్ లేదా హైపర్బోలిక్ కక్ష్యలో తిరిగే తోకచుక్క, గురుత్వాకర్షణ పరంగా నక్షత్రానికి కట్టుబడి ఉండదు. అందువల్ల ఆ తోకచుక్కను నక్షత్ర గ్రహ వ్యవస్థలో భాగంగా పరిగణించరు. గ్రహ వ్యవస్థలోని ఒక గ్రహానికి గురుత్వాకర్షకంగా లోబడి ఉండే [[ఉపగ్రహం|సహజ]] లేదా [[కృత్రిమ ఉపగ్రహము|కృత్రిమ ఉపగ్రహాలు]], ఆ గ్రహానికి దగ్గరగానో లేదా గ్రహం లోపలో ఉన్న బేరీసెంటర్‌ చుట్టూ పరిభ్రమిస్తాయి.
 
పరస్పర గురుత్వాకర్షణ వైకల్యాల (పెర్టర్బేషన్స్) కారణంగా, గ్రహకక్ష్యల కేంద్రచ్యుతి<ref group="గమనిక">కేంద్రచ్యుతి అంటే కక్ష్య యొక్క దీర్ఘాకారపు తీవ్రతను సూచిస్తుందితీవ్రత. దీని విలువ 0 - 1 మధ్య ఉంటుంది. ఇది 0 అయితే అది కచ్చితమైన వృత్తాకార కక్ష్య అని అర్థం. 1 అయితే అది పారాబోలిక్ కక్ష్య అని అర్థం. ఈ రెంటికీ మధ్యలో ఉన్న విలువలు దీర్ఘ వృత్తాకార కక్ష్యలను సూచిస్తాయి. దీన్ని ఇంగ్లీషులో ఎక్సెంట్రిసిటీ అంటారు</ref>కాలక్రమంలో మారుతూ ఉంటుంది. సౌర వ్యవస్థలో అతిచిన్న గ్రహమైన [[బుధుడు|బుధుడి]] కక్ష్యకు అత్యధిక కేంద్రచ్యుతి ఉంది.. ప్రస్తుత ఇపోక్‌లో, [[అంగారకుడు|అంగారక గ్రహానికి]] రెండవ అతిపెద్ద కేంద్రచ్యుతి ఉండగా, అత్యల్ప కేంద్రచ్యుతి [[శుక్రుడు]] [[నెప్ట్యూన్|నెప్ట్యూన్‌లకు]] ఉంది.
 
రెండు వస్తువులు ఒకదానికొకటిఒకదాని చుట్టూ ఒకటి కక్ష్యలో తిరుగుతున్నపుడు, పెరియాప్సిస్ అంటే రెండు వస్తువులు ఒకదానికొకటి అత్యంత దగ్గరగా ఉన్న బిందువు.బిందువును అపోయాప్సిస్పెరియాప్సిస్ అంటేఅంటారు. అత్యంత దూరంగా ఉండే బిందువుబిందువును అపోయాప్సిస్ అంటారు. (నిర్దుష్ట వస్తువుల కోసం మరింత నిర్దుష్ట పదాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు, భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో అతి దగ్గరి, అతి దూర బిందువులను ''పెరిజీ,'' ''అపోజీ'' అంటారు. సూర్యుని చుట్టూ ఉన్న కక్ష్యలకు ఈ బిందువులు ''పెరిహిలియన్,'' ''అప్‌హీలియన్'')
 
నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహాలను తీసుకుంటే, నక్షత్రం ద్రవ్యరాశి, దాని గ్రహాలన్నిటి ద్రవ్యరాశి అన్నీ బేరీసెంటర్ అనే ఒకే బిందువు వద్ద ఉందని లెక్కిస్తారు. ఆ నక్షత్రపు గ్రహాల కక్ష్యలు ఆ బారిసెంటర్ చుట్టూ దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. గ్రహపు దీర్ఘవృత్త కక్ష్యలోని ఒక నాభికేంద్రం వద్ద బేరీసెంటర్ ఉంటుంది. దాని కక్ష్యలో ఏ బిందువు వద్దనైనా, ఆ గ్రహానికి బేరీసెంటర్ కు సంబంధించి ఒక నిర్దుష్ట విలువలో స్థితిశక్తి, గతిశక్తి ఉంటాయి. ఆ గ్రహపు కక్ష్యలో ప్రతి బిందువు వద్ద ఈ శక్తులు మారుతూ ఉన్నప్పటికీ ఈ శక్తుల మొత్తం విలువ మాత్రం స్థిరంగా ఉంటుంది. తత్ఫలితంగా, ఒక గ్రహం పెరియాప్సిస్‌కు చేరుకుంటున్నప్పుడు, గ్రహపు స్థితిశక్తి తగ్గి వేగం పెరుగుతుంది; అపోయాప్సిస్‌ వద్దకు చేరుకునే క్రమంలో, దాని స్థితిశక్తి పెరుగుతూ, వేగం తగ్గుతూ పోతుంది.
పంక్తి 56:
#* హైపర్బోలిక్ పథాలు
 
ఇక్కడ గమనించదగ్గ విషయం ఒకటేమిటంటే, వాతావరణాన్ని దాటి వెళ్ళేంతవరకూ కక్ష్య రాకెట్లు నిలువుగా ప్రయాణిస్తాయి (ఇది ఒరిపిడి వలన గుంజుబాటు ఏర్పడుతుంది). ఆపై నెమ్మదిగా వాలి, వాతావరణానికి సమాంతరంగా ప్రయాణిస్తూ, రాకెట్ ఇంజిన్‌ను మండిస్తూ కక్ష్యా వేగాన్ని అందుకుంటుంది
 
ఒకసారి కక్ష్యలో చేరాక, వాటి వేగమే వాటిని వాతావరణానికి పైన కక్ష్యలో ఉంచుతుంది. ఉదా., ఒక దీర్ఘవృత్తాకార కక్ష్య దట్టమైన గాలి గుండా ప్రయాణిస్తే, ఆ వస్తువు వేగాన్ని కోల్పోయి, భూవాతావరణం లోకి తిరిగి ప్రవేశిస్తుంది (అంటే పతనమౌతుంది). అప్పుడప్పుడు అంతరిక్ష నౌకలు ఉద్దేశపూర్వకంగా వాతావరణాన్ని అడ్డుకుంటాయి. దీనిని ఏరోబ్రేకింగ్ మనెఊవర్మనూవర్ అంటారు.
[[దస్త్రం:Orbitalaltitudes.jpg|center|700x700px]]
 
"https://te.wikipedia.org/wiki/కక్ష్య" నుండి వెలికితీశారు