అరిగె రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసము వ్రాయడం మూలము జతచేయడం
 
పంక్చువేషన్ మార్పులు, మూలాల విభాగం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
అరిగె రామస్వామి 1895 లో తెలంగాణ రాష్ట్రములోని సికింద్రాబాద్ లో పేద హరిజన కుటుంబములో జన్మించారు . చిన్న చదువుతోనే రైల్వే ఆడిట్ ఆఫీసు లో నాలుగవ శ్రేణి ఉద్యోగం ( ఆఫీస్ బాయ్) గా ప్రారంభించి తరువాత పలురకాల ఉద్యోగములు చేసారు. సమాజములో ఉన్న అసమానత, పీడిత , నిమ్న జాతుల ఉద్ధరణకై , వారిలో చైత్యన్యం రావడానికి కృషి చేసిన సంఘ సంస్కర్త , దేశభక్తుడు . అప్పటి నిజాం ప్రభుత్వములో ప్రజలకు ఎటువంటి విషయములలోను స్వేచ్ఛ అనేది ఉండేది కాదు. హిందూ సమాజములో అంటరానివారిగా చూడటం , నిమ్నకులాలతో వెట్టిచాకిరి చేయించడం , ప్రభుత్వ ఉద్యోగుల నిరంకుశ ధోరణి , మూఢాచారాలతో ఉన్న ప్రజలను మేలుకొలిపిన నాయకులలో ఒకరు అరిగె రామస్వామి, రెండో వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ , మూడవ వారు బి.ఎస్ ఎస్. వెంకట్రావు . రామస్వామి కి చిన్న నాటిచిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ ,. 1912 భూమా నందభూమానంద మందపల్లి హనుమంత రాజా అనే యోగి ప్రభొవమునకు ప్రభావంతో, సంపూర్ణ శాఖాహారిగాశాకాహారిగా మారిపోయినాడు. గురువు ఆశిర్వాదములతోఆశీర్వాదములతో " సునీత బాల సమాజం " పేరుపై ఒక సంస్థను ఏర్పాటు చేసి , సికింద్రాబాద్, కుమ్మరి గూడా బస్తీలలో సంఘ సంస్కరణకు పూనుకొన్నాడు. హరిజన వర్గాల్లో వున్నా మల, మాదిగ, మల దాసరి వంటి ఉపతెగలు తొలగించి వారిలో సమైఖ్యసమైక్య భావం నుభావాన్ని పెంపొందించారు . తెలంగాణ లో గ్రంథాలయ ఉద్యమమునకు పాల్గొని , గ్రంథాలయములు నెలకొల్పటం , వాటితో నిరక్షరాస్యతా నిర్మూలనకు కృషి చేశారు .<ref>{{Cite web|url=https://drive.google.com/file/d/1FH3KyvrEqRFpUJp_qbpfM7WIhmlOFIjj/view|title=Aige Ramaswamy - 10 వ తరగతి పాఠ్య పుస్తకం|last=|first=|date=20-10- Oct 2020|website=NCERT తెలంగాణ రాష్ట్ర పుస్తకము|url-status=live|archive-url=|archive-date=|access-date=20-10- Oct 2020}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అరిగె_రామస్వామి" నుండి వెలికితీశారు