ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'గ్రామీణ భారతదేశానికి సాధికారత కల్పించే ఉద్దేశ్యంతో. పంచాయ...'
(తేడా లేదు)

12:19, 20 అక్టోబరు 2020 నాటి కూర్పు

గ్రామీణ భారతదేశానికి సాధికారత కల్పించే ఉద్దేశ్యంతో. పంచాయతీలను డిజిటలైజేషన్ చేసి బలోపేతం చేసేందుకు మంత్రిత్వ శాఖ ఏకీకృత సాధనంగా 'ఈ-గ్రామ్ స్వరాజ్' అనే పోర్టల్‌ను (https://egramswaraj.gov.in/) అభివృద్ధి చేసింది. గ్రామ పంచాయతీలలో చేప‌ట్టిన పనుల సమర్థవంతమైన పర్యవేక్షణ ఇంకా మూల్యాంకనకు ఈ పోర్ట‌ల్ దోహ‌దం చేయ‌నుంది[1].

  1. "eGramSwaraj-3". egramswaraj.gov.in. Retrieved 2020-10-20.