గ్లోరియోసా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 17:
'''గ్లోరియోసా ఉపయోగములు'''
 
గ్లోరియాసా మొక్క విషపూరితమైనది అయినప్పటికీ, ఈ మొక్క ఆసియాలో, ఆఫ్రికాలో సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతుంది. దీని ఆకులతో మందులు తయారు చేస్తారు.చిన్న పరిమాణంలో గడ్డ దినుసును అబార్టిఫేసియంట్, ఆల్టరేటివ్, యాంటీ ఆర్థరైటిక్, యాంటీహైమోర్హాయిడ్, యాంటిలెప్రోటిక్, యాంటిపెరియోడిక్, వ్యాధుల్లో వాడతారు. అల్సర్ కుష్టు, పైల్స్, మంటలు, కడుపు నొప్పులు, చర్మ సంభందిత చికిత్సలో వాడతారు. ఆఫ్రికా లాంటి దేశములలో ఉదర రుగ్మతలకు చికిత్స చేయడానికి, గర్భస్రావం చేయటానికి, టానిక్‌గా కషాయాల రూపకం గాను తీసుకుంటారు. గ్లోరియోసా మొక్కలు, విత్తనములను కూడా మందుల తయారీలో వాడతారు. <ref>{{Cite web|url=https://pfaf.org/user/Plant.aspx?LatinName=gloriosa+superba|title=gloriosa superba Gloriosa Lily, Climbing Lily, Flame Lily PFAF Plant Database|website=pfaf.org|access-date=2020-09-22}}</ref> గ్లోరియోసా పెంపకం వాణిజ్య పరముగా రైతుల కు అధిక మొత్తములో లాభదాయకం గా ఉంటుంది . 250-300 కిలోల గ్లోరియోసా విత్తనములతో ఒక హెక్టారుకు 2.5-3 టన్నులతో , ఖర్చు రూ .1,45,000 / - (ఐదేళ్లలో), 5 సంవత్సరముల తర్వాత హెక్టారుకు రూ. 4.05 లక్షలు రాగలవు. సరాసరి ఆదాయం రూ. 2.70 లక్షలు (2001 సంవత్సర లెక్కల ప్రకారం) <ref>{{Cite web|url=https://www.nmpb.nic.in/sites/default/files/publications/kalihari.pdf|title=GLORIOSA SUPERBA LINN. FAMILY - LILIACEAE|last=|first=|date=22-09-2020|website=https://www.nmpb.nic.in/sites|url-status=live|archive-url=|archive-date=|access-date=22-09-2020}}{{Dead link|date=అక్టోబర్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* గ్లోరియోసా సుపర్బా ([[అడవి నాభి]]
 
"https://te.wikipedia.org/wiki/గ్లోరియోసా" నుండి వెలికితీశారు