వరద: కూర్పుల మధ్య తేడాలు

"Flood" పేజీని అనువదించి సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వరదవరదలు''' (ప్రవహించే నీరు), అనగా పొడిగా ఉన్న [[భూమి]] మునిగిపోయేలా నీటి ప్రవాహం రావడం లేదా ఎక్కువైన [[నీరు]] ఒక్కచోటకి చేరడం.<ref>MSN Encarta Dictionary, [http://encarta.msn.com/encnet/features/dictionary/DictionaryResults.aspx?refid=1861612277 Flood], Retrieved on 2006-12-28, [https://www.webcitation.org/query?id=1257023547055729 Archived] on 2009-10-31</ref> వరదల కారణంగా [[వ్యవసాయం]], సివిల్ ఇంజనీరింగ్, [[ప్రజారోగ్యం|ప్రజారోగ్యంలో]] విషయంలో సమస్యలు వస్తాయి.
 
[[దస్త్రం:The_arched_gateway_of_the_then_British_Residency,_partially_in_water_during_the_Great_Musi_Flood_of_1908.jpg|thumb|1908లో హైదరాబాదులోని మూసీనది వరదల్లో సగం మునిగిన బ్రిటీషు రెసిడెన్సీ గేటు]]
'''వరద''' (ప్రవహించే నీరు), అనగా పొడిగా ఉన్న భూమి మునిగిపోయేలా నీటి ప్రవాహం రావడం లేదా ఎక్కువైన నీరు ఒక్కచోటకి చేరడం.<ref>MSN Encarta Dictionary, [http://encarta.msn.com/encnet/features/dictionary/DictionaryResults.aspx?refid=1861612277 Flood], Retrieved on 2006-12-28, [https://www.webcitation.org/query?id=1257023547055729 Archived] on 2009-10-31</ref> వరదల కారణంగా [[వ్యవసాయం]], సివిల్ ఇంజనీరింగ్, [[ప్రజారోగ్యం|ప్రజారోగ్యంలో]] విషయంలో సమస్యలు వస్తాయి.
 
కుంట, చెరువు, [[నది]], [[సరస్సు]], సముద్రాల పరిధులను (కట్టలను) దాటి నీరు విస్తరించిన కారణంగా వరదలు ఏర్పడతాయి.<ref>Glossary of Meteorology (June 2000) [http://amsglossary.allenpress.com/glossary/search?id=flood1 Flood] {{Webarchive|url=https://web.archive.org/web/20070824054504/http://amsglossary.allenpress.com/glossary/search?id=flood1|date=2007-08-24}}, Retrieved on 2009-01-09</ref> వర్షాకాలంలో సంభవించే మార్పులు, మంచు కరగడం వంటి కారణాల వల్ల నీటి పరిమాణం పెరుగి, పొంగుతుంది. అలా పొంగన నీరు నివాస, వ్యవసాయ ప్రాంతాలను ముంచకుండా ఉన్నంత వరకూ పెద్ద ప్రభావం ఉండదు.
"https://te.wikipedia.org/wiki/వరద" నుండి వెలికితీశారు