వరద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
నదుల కాలువల్లో నీటి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా కాలువ వంపుల (మెలికలు) వద్ద చాలా వేగంగా ప్రవహించే నీటి స్రవాహం వలన కూడా ఈ వరదలు వస్తాయి. [[నదులు]], సముద్ర ప్రాంతాలకు దూరంగా వెళ్ళడం ద్వారా ఈ వరద నష్టాన్ని తగ్గించవచ్చు.
 
== వరదల రకాలు ==
వరదల్లో ఈ క్రింది రకాలు ఉన్నాయి.
 
=== నదుల వలనద్వారా సంభవించు వరదలు ===
* '''నెమ్మదిగా సంభవించేవి:''' ఎడతెగని వర్షాల వల్ల లేదా మంచు కరగడం వల్ల నదుల కాలవలకాలువల పరిమాణాన్ని మించి పొంగిన నీటి సముదాయంతోప్రవాహంతో నెమ్మదిగా వరదలు వస్తాయి. వర్షాకాలం, తుఫానుల[[తుపాను, ఉప్పెన, సునామీ|తుఫాను]]ల వలన సంభవించే భారీ వర్షాలు, ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల మంచు కరగడం వంటివి ఈ వరదలకు కారణం కావచ్చు.
 
* '''వేగంగా సంభవించేవి:''' భారీ తుఫానుల కారణంగా అతివేగంగా ప్రవహిస్తున్న ప్రవాహం వల్లగానీ, ఒక [[ఆనకట్ట]] నుండి ఒకేసారి విడుదల అయి పొంగుతున్న ప్రవాహం వల్లగానీ వచ్చే ఆకస్మిక వరదల కారణంగా వేగంగా వరదలు వస్తాయి.<ref>{{Cite web|url=https://pubs.er.usgs.gov/publication/fs11100|title=Ground-water flooding in glacial terrain of southern Puget Sound, Washington|last=Jones|first=Myrtle|date=2000|access-date=2015-07-23|ref=MJones}}</ref>
* '''నెమ్మదిగా సంభవించేవి:''' ఎడతెగని వర్షాల వల్ల లేదా మంచు కరగడం వల్ల నదుల కాలవల పరిమాణాన్ని మించి పొంగిన నీటి సముదాయంతో నెమ్మదిగా వరదలు వస్తాయి. వర్షాకాలం, తుఫానుల వలన సంభవించే భారీ వర్షాలు, ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల మంచు కరగడం వంటివి ఈ వరదలకు కారణం కావచ్చు.
* '''వేగంగా సంభవించేవి:''' భారీ తుఫానుల కారణంగా అతివేగంగా ప్రవహిస్తున్న ప్రవాహం వల్లగానీ, ఒక [[ఆనకట్ట]] నుండి ఒకేసారి విడుదల అయి పొంగుతున్న ప్రవాహం వల్లగానీ వచ్చే ఆకస్మిక వరదల<ref>{{Cite web|url=https://pubs.er.usgs.gov/publication/fs11100|title=Ground-water flooding in glacial terrain of southern Puget Sound, Washington|last=Jones|first=Myrtle|date=2000|access-date=2015-07-23|ref=MJones}}</ref>
 
=== బురదతో కూడిన వరదలు ===
"https://te.wikipedia.org/wiki/వరద" నుండి వెలికితీశారు