గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 5:
ఆరోగ్యమైన [[శిశువు]] కొరకు అన్ని కలిసిన [[పౌస్టికాహారము]] అనగా ఎక్కువపాలు, [[పండ్లు]], [[ఆకుకూరలు]], [[పప్పు]], [[మాంసము]], [[చేపలు]] వగైరా తీసుకోవాలి .
మొదటి ఆరునెలలు .... నెలకొకసారి, ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము .
సొంతముగా మందులు వాడడము, ఎక్షురేలుఎక్సరేలు తీయించుకోవడము చేయకండి .
ఎత్తుమడమలఎత్తు మడమల చెప్పులు వాడకందివాడకండి,
గర్భం ధరించిన స్త్రీలు నిత్యం [[సంతోషం]]గా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
మొదటి మూడునెలలు, చివరి నెలలో దూరప్రయాణాలు, కారు స్కూటరు నడపడము, చేయరాదు .
రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . [[నిద్ర]]పోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి .
స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించవిద్యనభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును.
ధనుర్వాతం బారినుండి రక్షణకోసమురక్షణ కోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌లు తీసుకోవాలి .
రక్తస్రావము, ఉమ్మనీరు పోవడము, శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు, కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి .