గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 146:
 
==గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వాడకూడని మందులు==
ఈ ఆధునిక వైద్యయుగంలో [[మాత్రలు]], [[సూదులు]], [[టానిక్]]లు ఒక విధంగా చూస్తే వరం లాగా, మరోరకంగా చూస్తే శాపం లాగా కనిపిస్తుంటాయి. [[టైఫాయుండ్]], [[మలేరియా]], [[క్షయ]], [[గుండెపోటు]] లాంటి విషమ వ్యాధుల నుంచి మనవి కాపాడగలిగేవి ఈ మందులే. అలాగే విచక్షణ లేకుండా ఇష్టమొచ్చినట్లు వాడినప్పుడు మనల్ని భయంకరమైన సమస్యలకు గురిచేసేవీ ఈ మందులే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు. పాలిచ్చే తల్లులు మందులు వేసుకోవటం వలన జరగబోయే హాని గురించి తలుసుకొందాంతెలుసుకొందాం.
 
==మందుల వల్ల వచ్చే దుష్ప్రభావాలు==