వరద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
=== లాభాలు ===
వరదల వలన జనజీవన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలో పలు అంతరాయాలు సంభవిస్తాయి. అయినప్పటికీ, వరదలు వలన భూమి మరింత సారవంతంగా మారడం, తక్కువస్థాయిలో ఉన్న పోషకాలను పెంపొందించడం వంటి పలు ఉపయోగకర లాభాలు ఉన్నాయి. సకాలంలో సంభవించే వరదలు [[టైగరిస్-యుఫెరెట్స్|టిగ్రిల్-యూఫ్రేట్స్]] నదులు, [[నైల్నైలు నది]] నది, [[సింధూ]] నది]], [[గంగా|గంగ నది]], [[యెల్లోఎల్లో నది|ఎల్లో నదుల్లోని]], పలు వాటితో సహా పురాతన జీవసముదాయాలు వృద్ధి చెందడానికి చాలా ఉపయోపడతాయి. వరదలవరదలు సంభవించే ప్రాంతాల్లో జలసంబంధితాల ఆధారంగా పునరుద్ధరించబడే మూలకాల శక్తి ఎక్కువగా ఉంటుంది.
 
=== వరదల నియంత్రణ ===
"https://te.wikipedia.org/wiki/వరద" నుండి వెలికితీశారు