దేవీభాగవతము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''శ్రీదేవీ భాగవతము''' ఒక హిందూ అధ్యాత్మిక గ్రంథము. దీనిని [[యామిజ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీదేవీ భాగవతము''' ఒక హిందూ అధ్యాత్మిక వచన గ్రంథము. దీనిని కవిరత్న కవికులతిలక శ్రీ [[యామిజాల పద్మనాభస్వామి]] రచించారు. దీనిని [[బాలసరస్వతీ బుక్ డిపో]] వారు [[2005]] సంవత్సరంలో ప్రచురించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు [[టి.బాలనాగయ్య శ్రేష్ఠి]] గారికి జగజ్జనని కలలో కనిపించి ఆనతిచ్చిన అనంతరం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లుగా పేర్కొనబడినది.
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/దేవీభాగవతము" నుండి వెలికితీశారు