దేవీభాగవతము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీదేవీ భాగవతము''' ఒక హిందూ అధ్యాత్మిక వచన గ్రంథము. దీనిని కవిరత్న కవికులతిలక శ్రీ [[యామిజాల పద్మనాభస్వామి]] రచించారు. దీనిని [[బాలసరస్వతీ బుక్ డిపో]] వారు [[2005]] సంవత్సరంలో ప్రచురించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు [[టి.బాలనాగయ్య శ్రేష్ఠి]] గారికి జగజ్జనని కలలో కనిపించి ఆనతిచ్చిన అనంతరం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లుగా పేర్కొనబడినది.
 
పన్నెండు స్కందములు గల ఈ వచన గ్రంథమును రచించి యామిజాల తల్లిదండ్రులైన శ్రీ కామేశ్వరీ లక్ష్మీనృసింహులకు అంకితమిచ్చారు. ఇది [[త్రిమూర్తులు]] చేసిన శ్రీదేవీ స్తోత్రాలతో ప్రారంభించారు.
 
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/దేవీభాగవతము" నుండి వెలికితీశారు