ఘనా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 84:
అశాంతి ప్రభుత్వం మొదట అస్థిరంగా చివరికి రాజధాని నగరం కుమాసిలో అధునాతనమైన, అత్యంత ప్రత్యేకమైన బ్యూరోక్రసీతో కేంద్రీకృత రాజ్యంగా పనిచేసింది.<ref name=col/> ఐరోపియన్లతో అకాను పరిచయానికి ముందు, అకాను ప్రజలు ప్రధానంగా బంగారం, బంగారు బారు వస్తువుల ఆధారంగా ఒక ఆధునిక ఆర్థిక వ్యవస్థను సృష్టించారు. తరువాత ఆఫ్రికా రాష్ట్రాలతో వర్తకం చేశారు.<ref name=col/><ref>{{cite web|url=http://rubens.anu.edu.au/htdocs/surveys/african/ashanti/history.html|title=A Short History of Ashanti Gold Weights|publisher=Rubens.anu.edu.au|accessdate=24 January 2015|archive-url=https://web.archive.org/web/20130902030803/http://rubens.anu.edu.au/htdocs/surveys/african/ashanti/history.html|archive-date=2 సెప్టెంబర్ 2013|url-status=dead|df=dmy-all|website=}}</ref>
 
ఆధునిక ఘనాలో మోలు-దగ్బానీ రాజ్యాలు మొదటిగా స్థాపించబడ్డాయి.<ref name=col/> బుర్కినా ఫాసో నుండి గుర్రం మిద వచ్చిన ఒకే నాయకుడు నా గ్బెవా మోలు-దగోంబా స్థాపించబడింది.<ref>{{cite web|url=http://articles.ghananation.com/articles/ghana-history/3017-invasion-of-the-peoples-of-the-north.html|title=Invasion of the Peoples of the North|publisher=GhanaNation|date=15 November 2011|accessdate=22 June 2014|author=Jessica W|archive-url=https://web.archive.org/web/20140708222407/http://articles.ghananation.com/articles/ghana-history/3017-invasion-of-the-peoples-of-the-north.html|archive-date=8 Julyజూలై 2014|url-status=livedead|df=dmy-all|website=}}</ref> కేంద్ర అధికారం ఆధారంగా అధునాతన ఆయుధాలతో వారు టెండంబ (భూ దేవుడి పూజారులు) పాలించిన స్థానిక ప్రజల భూములను సులభంగా ఆక్రమించిగంబగాను రాజధానిగా చేసుకుని స్థానికులమీద తమను తాము స్వయంగా పాలకులుగాప్రకటించారు.<ref>{{cite web|url=http://articles.ghananation.com/feed/articles/ghana-articles/3093-dagomba.txt|title=Ghana Articles: Dagomba|publisher=GhanaNation.com|date=19 November 2011|accessdate=22 August 2014|author=Curtis M.|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20141019101858/http://articles.ghananation.com/feed/articles/ghana-articles/3093-dagomba.txt|archivedate=19 October 2014}}</ref> నా గ్బెవా మరణం అతని పిల్లల మధ్య అంతర్యుద్ధానికి కారణమైంది. వీరిలో కొందరు విడివిడిగా డాగ్బను మాంప్రుగు, మోస్సీ, ననుంబా, వాలా వంటి ప్రత్యేక రాష్ట్రాలను స్థాపించారు.<ref>{{cite web|url=http://www.bristoldrumming.com/ghanagoods/index.php?option=com_content&view=category&layout=blog&id=42&Itemid=67|title=Dagomba: Background|publisher=BristolDrumming|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20140714121340/http://www.bristoldrumming.com/ghanagoods/index.php?option=com_content&view=category&layout=blog&id=42&Itemid=67|archivedate=14 July 2014}}</ref><ref>{{cite web|url=http://www.sim.org/index.php/content/mamprusi|title=Mamprusi|publisher=Sim.org|accessdate=22 June 2014|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20140714184651/http://www.sim.org/index.php/content/mamprusi|archivedate=14 July 2014}}</ref>
 
===ఐరోపా ఆక్రమణ (15 వ శతాబ్ధం)===
"https://te.wikipedia.org/wiki/ఘనా" నుండి వెలికితీశారు