దేవీభాగవతము: కూర్పుల మధ్య తేడాలు

చి శ్రీదేవీ భాగవతము ను, శ్రీదేవీ భాగవతము (పుస్తకం) కు తరలించాం: ఇది ఒక పుస్తకం గురించి.
adding image
పంక్తి 1:
[[Image:Sridevibhagavatam.JPG|thumb|250px]]
'''శ్రీదేవీ భాగవతము''' ఒక హిందూ అధ్యాత్మిక వచన గ్రంథము. దీనిని కవిరత్న కవికులతిలక శ్రీ [[యామిజాల పద్మనాభస్వామి]] రచించారు. దీనిని [[బాలసరస్వతీ బుక్ డిపో]] వారు [[2005]] సంవత్సరంలో ప్రచురించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు [[టి.బాలనాగయ్య శ్రేష్ఠి]] గారికి జగజ్జనని కలలో కనిపించి ఆనతిచ్చిన అనంతరం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లుగా పేర్కొనబడినది.
 
"https://te.wikipedia.org/wiki/దేవీభాగవతము" నుండి వెలికితీశారు