సిమ్లా ఒప్పందం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
+1949 కరాచీ ఒప్పందం లింకు
పంక్తి 9:
: రెండు దేశాలు తమ వివాదాలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటాయి.<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref><ref name="Pradhanmantri">{{cite episode|title=1971 Indo-Pak War|series=Pradhanmantri|date=21 September 2013|url=http://www.newsbullet.in/video/india/45558-watch-pradhanmantri-episode-11-about-1971-indo-pak-war|network=ABP News|season=1|number=11|last=Kapur|first=Shekhar (Narrator)}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> తరువాతి కాలంలో [[కాశ్మీరు]] సమస్యలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని పాకిస్తాన్ ప్రతిపాదించినప్పటికీ, ఈ అంశం ఆధారంగానే భారత్ అంగీకరించలేదు.<ref name="IE">{{వెబ్ మూలము|url=http://www.indianexpress.com/news/india-spikes-pak-call-for-third-party-mediation-says-simla-agreement-tops-all-agendas/1063018/0|title=India spikes Pak call for third party mediation, says Simla Agreement tops all agendas|author=Press Trust of India|date=22 January 2013|publisher=Indian Express|accessdate=27 September 2013}}</ref>
 
: 1971 డిసెంబరు నాటి సంధిరేఖను నియంత్రణ రేఖగా రు దేశాలూ గుర్తించాయి. "ఏ భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, ఇద్దరిలో ఎవరూ కూడా ఏకపక్షంగా ఈ రేఖను మార్చేందుకు ప్రయత్నించకూడదు".<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref><ref name="KSG">{{వెబ్ మూలము|url=http://ksgindia.com/study-material/editorial-series/3885-relevance-of-simla-agreement.html|title=Relevance of Simla Agreement|work=Editorial Series|publisher=Khan Study Group|accessdate=27 September 2013}}</ref> ఈ రేఖను ఆంతర్జాతీయ సరిహద్దుగా మార్చాలని రెండు దేశాల అధిపతుల ఆంతరంగిక సమావేశంలో అప్రకటిత ఒప్పందం కుదిరిందని భారత అధికారులు అన్నప్పటికీ పాకిస్తాఅన్పాకిస్తాన్ అధికారులు దాన్ని ఖండించారు.<ref name="IBN_40">{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/indopak-shimla-agreement-40-years-later/268913-3.html|title=Indo-Pak Shimla Agreement: 40 years later|date=2 July 2012|work=IANS|publisher=IBN Live, CNN IBN|accessdate=27 September 2013}}</ref><ref name="KSG">{{వెబ్ మూలము|url=http://ksgindia.com/study-material/editorial-series/3885-relevance-of-simla-agreement.html|title=Relevance of Simla Agreement|work=Editorial Series|publisher=Khan Study Group|accessdate=27 September 2013}}</ref> ఈ రేఖను గుర్తించడంతో భారత పాకిస్తాన్‌లలో ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలకుల బృందానికి (UNMOGIP) పాత్ర ఏమీ లేదని భారత్ చెప్పింది. 1949 లో జరిగిన [[1949 కరాచీ ఒప్పందం|కరాచీ ఒప్పందం]] ద్వారా ఏర్పడిన సంధిరేఖను ఈ బృందం పరిశీలిస్తూ ఉంటుంది. ఇప్పుడా రేఖయే లేదు కాబట్టి ఈ బృందం అవసరం లేదని భారత్ వాదన. అయితే, పాకిస్తాన్ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఈ బృందం ఇప్పటికీ రెండు దేశాల్లోనూ ఉంది.<ref name="IE">{{వెబ్ మూలము|url=http://www.indianexpress.com/news/india-spikes-pak-call-for-third-party-mediation-says-simla-agreement-tops-all-agendas/1063018/0|title=India spikes Pak call for third party mediation, says Simla Agreement tops all agendas|author=Press Trust of India|date=22 January 2013|publisher=Indian Express|accessdate=27 September 2013}}</ref>
ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించి, ఘర్షణల దాకా పోకుండా నివారించలేకపోయింది. 1999 నాటి కార్గిల్ యుద్ధం ఇందుకో ఉదాహరణ. 1984 లో ఆపరేషన్ మేఘదూత్‌లో భారత్ సియాచెన్ గ్లేసియరును పూర్తిగా ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖను సిమ్లా ఒప్పందంలో నిర్వచించలేదు. అయితే పాకిస్తాన్ దీన్ని సిమ్లా ఒప్పందపు అతిక్రమణగా భావించింది.
 
"https://te.wikipedia.org/wiki/సిమ్లా_ఒప్పందం" నుండి వెలికితీశారు