పావ్‌హరి బాబా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 7:
 
== పూర్వ జీవితం ==
పావ్‌హరి బాబా ఒక యోగిగా ప్రసిద్ధి చెందినా ఆయన జీవితంలో తెలియని కోణాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వారణాసిలోని గుజి అనే ప్రాంతానికి సమీపంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చదువు కోసం ఘాజీపూర్ లోని తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. ఆయన మేనమామ ఒక నైష్టిక బ్రహ్మచారి <ref name="Sketch of the life of Pavhari Baba">{{cite web|title=Sketch of the life of Pavhari Baba|url=http://www.ramakrishnavivekananda.info/vivekananda/volume_4/writings_prose/sketch_of_the_life_of_pavhari_baba.htm|work=Complete Works of Swami Vivekananda|publisher=RamakrishnaVivekananda.info|accessdate=4 June 2013|author=[[Swami Vivekananda]]|archiveurl=httphttps://www.webcitation.org/6H84kCq1X?url=http://www.ramakrishnavivekananda.info/vivekananda/volume_4/writings_prose/sketch_of_the_life_of_pavhari_baba.htm|archivedate=4 Juneజూన్ 2013|url-status=dead}}</ref>. రామానుజుల సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉండేవాడు. ఆయనకు ఘాజీపూర్ లో కొంత స్థలం ఉండేది. అది పావ్‌హరి బాబా కు వారసత్వంగా సంక్రమించింది. ఆయన వ్యాకరణ, న్యాయ శాస్త్రాల్లో మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా అనేక హిందూ తత్వ శాస్త్రాల్లో తన ప్రతిభ కనబరిచాడు.<ref name="Nikhilananda p44—45" /><ref name="Sketch of the life of Pavhari Baba" />
==బోధనలు==
ఆయన స్వయంగా బోధించడం కన్నా తన జీవన విధానం ద్వారా ఆచరించి చూపాడు. మనిషి అంతర్గత క్రమశిక్షణ ద్వారానే నిజాన్ని తెలుసుకోగలడని ఆయన విశ్వాసం.
"https://te.wikipedia.org/wiki/పావ్‌హరి_బాబా" నుండి వెలికితీశారు