సిమ్లా ఒప్పందం: కూర్పుల మధ్య తేడాలు

→‎వివరాలు: మూలాల్లో తేదీల సవరన
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Cite web|url-status=live|archive-url=https://web.archive.org/web/20201021063440/http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=9481|archive-date=2020-10-20|access-date=2020-10-20|url=http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=9481|title=ఆంధ్రపత్రిక|last=|first=|date=1972-07-16|website=pressacademyarchives.ap.nic.in}}'''సిమ్లా ఒప్పందం''' భారత పాకిస్తాన్ల మధ్య 1972 జూలై 2 న, [[హిమాచల్ ప్రదేశ్]] రాజధాని సిమ్లాలో కుదిరింది.<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref> 1971 నాటి బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిన తరువాత ఈ సంధి కుదిరింది. ఈ యుద్ధంలో తూర్పు [[పాకిస్తాన్]] గా పిలువబడే భూభాగం పాకిస్తాన్‌నుండి వేరుపడి బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. తొలుత బంగ్లా విముక్తి యుద్ధంగా మొదలైన ఈ యుద్ధంలో భారత్ తూర్పు పాకిస్తాన్ కు బాసటగా దిగడంతో ఇది భారత పాకిస్తాన్ [[యుద్ధం]]గా మారింది. సిమ్లా ఒప్పందాన్ని ఇరు దేశాల పార్లమెంట్లూ అదే సంవత్సరం ఆమోదముద్ర వేసాయి.
 
తమ సంబంధాలను విషమం చేస్తున్న ఘర్షణలకు అంతం పలకాలనే రెండు దేశాల నిశ్చయానికి ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. తమ పరస్పర సంబంధాలను మామూలు స్థాయికి తీసుకువెళ్ళడమే కాకుండా, [[భవిష్యత్తు]]లో ఈ సంబంధాలను నిర్దేశించే సూత్రాలను కూడా ఈ ఒప్పందం నిర్వచించింది.<ref name="IBN_40">{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/indopak-shimla-agreement-40-years-later/268913-3.html|title=Indo-Pak Shimla Agreement: 40 years later|date=2 July 2012|work=IANS|publisher=IBN Live, CNN IBN|accessdate=27 September 2013}}</ref>
"https://te.wikipedia.org/wiki/సిమ్లా_ఒప్పందం" నుండి వెలికితీశారు