నితిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి రమేష్ ఏజ్జు (చర్చ) చేసిన మార్పులను ప్రభాకర్ గౌడ్ నోముల చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 2:
| name = నితిన్
| image = Actor Nithiin.png
| caption = 20202019 లొ నితిన్
| birth_date = మార్చి 30, 1983
| birth_place = [[నిజామాబాద్]], [[తెలంగాణ]], భారతదేశం
పంక్తి 14:
}}
 
'''[[నితిన్]]''' (జ: 1983 మార్చి 30) [[తెలుగు సినిమా]] [[నటుడు]]. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో సినీ పంపిణీదారు.<ref name="ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం">{{cite web|title=ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break59 |website=eenadu.net |publisher=ఈనాడు |accessdate=30 March 2017|archiveurl=https://web.archive.org/web/20170330052344/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break59 |archivedate=30 March 2017|location=హైదరాబాదు}}</ref> అప్పటి [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[నిజామాబాద్]]కి చెందిన నితిన్ తెలంగాణ ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. [[తేజ]] దర్శకత్వంలో విడుదలైన [[జయం (సినిమా)|జయం]] సినిమాతో తెరంగేట్రం చేసి [[దిల్]], [[సై]], [[ఇష్క్]], [[గుండెజారి గల్లంతయ్యిందే]]{భీష్మ]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.
 
== సినిమా కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/నితిన్" నుండి వెలికితీశారు