సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 41:
సుశాంత్ మరణం ఊహించనిదిగా, మరియు ఆశ్చర్యం కలిగించేదిగా అభివర్ణించబడింది <ref>[https://www.outlookindia.com/website/story/india-news-shocked-tragic-loss-bollywood-celebs-cricketers-ministers-mourn-sushant-singh-rajputs-death/354735 "అనూహ్యం, బాధాకరం" అని స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటీర్లు, మంత్రులు]</ref>. మానసిక ఆరోగ్యం పై పలు చర్చలకు తెర తీసింది <ref>[https://www.bbc.com/news/world-asia-india-53047596 మానసిక ఆరోగ్యం పై చర్చలకు తెర తీసిన సుశాంత్ మరణం]</ref>. చాలా మంది ప్రముఖ నేతలు మరియు నటీనటులు సాంఘిక మాధ్యమాలలో స్పందించారు <ref>[https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/bollywood-in-shock-after-sushant-singh-rajputs-sudden-demise/articleshow/76369015.cms సాంఘిక మాధ్యమాలలో స్పందించిన పలువురు ప్రముఖులు]</ref>. ట్విట్టర్ లో ప్రధాని [[నరేంద్ర మోడీ]] "a bright young actor gone too soon" అని తెలిపారు. క్రికెటీర్లు [[సచిన్ టెండుల్కర్]] మరియు [[విరాట్ కోహ్లి]] లు తమ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు <ref>[https://www.thehindu.com/entertainment/movies/sushant-singh-rajput-death-reactions/article31826185.ece పలువురి ప్రతిస్పందనలు]</ref>.
 
సుశాంత్ మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపం, 2019 లో విడుదల అయిన చిచోరే వంటి బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన తర్వాత సుశాంత్ తొమ్మిది చిత్రాలను ఒప్పుకొన్నాడని, అయితే ఆరు నెలల కాలవ్యవధి లోనే అన్ని అవకాశాలు కనుమరుగైయాయని తెలిపారు <ref>[https://economictimes.indiatimes.com/magazines/panache/complaint-against-salman-k-jo-ekta-in-bihar-court-over-sushant-s-rajputs-death/articleshow/76424080.cms "సుశాంత్ అవకాశాలు కోల్పోయాడు" - కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపం]</ref>.
 
15 జూన్ న మహరాష్ట్ర సైబర్ పోలీసు కొందరు అసౌకర్యం కలిగించేలా సుశాంత్ ఫోటోలు పోస్టు చేస్తున్నారని, ఇటువంటి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకొనవలసి వస్తుందని హెచ్చరిక జారీ చేసింది <ref>[https://www.ndtv.com/india-news/sushant-singh-rajput-maharashtra-police-on-sushant-rajput-pics-on-social-media-2246391 అసౌకర్యం కలిగించే ఫోటోలు డిలీట్ చేయకపోతే చట్టపరమైన చర్యలు - మహారాష్ట్ర సైబర్ పోలీస్] </ref>.
 
31 జూలై నాటికి కనీసం ముగ్గురు సుశాంత్ అభిమానులు సుశాంత్ వలె నే ఆత్మాహుతికి పాల్పడ్డారు. వీరిలో ఒక టీవీ నటుడు <ref>[https://www.scmp.com/lifestyle/health-wellness/article/3095335/sushant-singh-rajput-suicide-bollywood-actors-death సుశాంత్ కు మల్లే ఉరి వేసుకొన్న టీవీ నటుడు]</ref>, ఒక 13 ఏళ్ళ బాలిక కూడా కలరు <ref>[https://www.outlookindia.com/newsscroll/upset-about-actors-death-minor-girl-kills-self-in-cgarh/1900954 అలానే ఉరి వేసుకొని మరణించిన మరొక బాలిక]</ref>.
 
రియాపై అభియోగాల మోపబడ్డ తర్వాత రియాను దూషిస్తూ, బెదిరిస్తూ భోజ్ పురి భాషలో చిత్రీకరించబడ్డ గీతాలు కొన్ని బీహార్ లో జనాదరణ పొందాయి.