"వంట" కూర్పుల మధ్య తేడాలు

[[ఆహారం]] తయారు చేసే ప్రక్రియను '''వంట''' చేయడం అంటారు. వంట తయారీకి ముఖ్యంగా [[వేడి]]ని ఉపయోగిస్తారు. అందువలన ఆహారానికి సంబంధించిన పదార్ధాలను వేడిచేయడం ద్వారా అనగా వండడం ద్వారా తినడానికి తయారు చేసుకున్న అహార పదార్ధాలను [[వంటకాలు]] అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా వంట తయారీకి కావలసిన పదార్ధాలు, తయారు చేసే పద్ధతులు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వంట పద్ధతులలో పర్యావరణ, ఆర్థిక, సాంస్కృతిక సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. వంటమనుషులు అవసరానికి అనుగుణంగా మారుతూ విస్తృతంగా వారికి వారే శిక్షణ పొందుతూ వంట తయారీలో నైపుణ్యాన్ని సాధిస్తుంటారు
==చరిత్ర ==
[[File:Diorama, cavemen - National Museum of Mongolian History.jpg|thumb|left|''హోమో ఎరెక్టస్ " 5,00,000 సంవత్సరాల పూర్వం నుండి ఆహారం తయారుచేయడం ఆరంభించారని భావిస్తున్నారు]]
 
ఫైలోజెనెటిక్ విశ్లేషణ పూర్వీక మానవులు 1.8 మిలియన్ల - 2.3 మిలియన్ సంవత్సరాల క్రితం వంటను కనుగొన్నారని సూచిస్తుంది.<ref name=PNAS>{{cite journal| title=Phylogenetic rate shifts in feeding time during the evolution of Homo | first=Chris | last=Organ | journal= [[PNAS]] | date=22 August 2011 | doi=10.1073/pnas.1107806108 | pmid=21873223 | pmc=3167533 | volume=108 | issue=35 | pages=14555–14559| bibcode=2011PNAS..10814555O }}</ref>
దక్షిణాఫ్రికాలోని వండర్వర్కు గుహ నుండి కాలిపోయిన ఎముక శకలాలు, మొక్కల బూడిద వంటి ఆధారాల పునఃవిశ్లేషణ 1 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభ మానవులు అగ్నిని నియంత్రించడానికి సూచనగా అందించబడ్డాయి.<ref name=Pringle2012>{{citation|date=2 April 2012 |author=Pringle, Heather |title=Quest for Fire Began Earlier Than Thought |journal=ScienceNOW |url=http://news.sciencemag.org/sciencenow/2012/04/quest-for-fire-began-earlier-tha.html?ref=em |archive-url=https://archive.today/20130415203914/http://news.sciencemag.org/sciencenow/2012/04/quest-for-fire-began-earlier-tha.html?ref=em |url-status=dead |archive-date=15 April 2013 |accessdate=2012-04-04 }}</ref> హోమో ఎరెక్టస్ 5,00,000 సంవత్సరాల క్రితం వారి ఆహారాన్ని వండుకొన్నట్లు ఆధారాలు ఉన్నాయి.<ref name="pollard">{{Cite book |title=Worlds Together, Worlds Apart |last=Pollard |first=Elizabeth |publisher=Norton |year=2015|isbn=978-0-393-92207-3 |location=New York |pages=13}}</ref> హోమో ఎరెక్టస్ అగ్నిని నియంత్రించి ఉపయోగించడం 4,00,000 సంవత్సరాల క్రితం ప్రారంభం అయిందని పరిశోధకులు భావిస్తున్నారు.<ref name="Luke">{{cite web|url=https://www.sciencedaily.com/releases/2012/04/120402162548.htm|title=Evidence That Human Ancestors Used Fire One Million Years Ago|accessdate=2013-10-27|last=Luke|first=Kim|quote=An international team led by the University of Toronto and Hebrew University has identified the earliest known evidence of the use of fire by human ancestors. Microscopic traces of wood ash, alongside animal bones and stone tools, were found in a layer dated to one million years ago}}</ref><ref name="discovermagazine.com">{{cite web|url=http://discovermagazine.com/2013/may/09-archaeologists-find-earliest-evidence-of-humans-cooking-with-fire|title=Archaeologists Find Earliest Evidence of Humans Cooking With Fire - DiscoverMagazine.com|publisher=}}</ref>3,00,000 సంవత్సరాల క్రితంనాటి పురావస్తు ఆధారాలు,<ref>{{cite magazine | url=http://news.nationalgeographic.com/news/2014/01/140129-oldest-hearth-israel-cave-new-human-species-discovery-archaeology-science/ | title=Oldest Known Hearth Found in Israel Cave | magazine=National Geographic | date=29 January 2014 | accessdate=17 March 2014 | author=Smith, Roff}}</ref> ఐరోపా, మధ్యప్రాచ్యాలలో పురాతన పొయ్యిలు, ఎర్త్ ఓవెన్లు, కాలిన జంతువుల ఎముకలు, చెకుముకి రూపంలో కనుగొనబడ్డాయి. 2,50,000 సంవత్సరాల క్రితం పొయ్యిలు మొదట కనిపించినప్పుడు విస్తృతంగా వంటలు ప్రారంభమయ్యాయని మానవ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.<ref>{{cite web|url=http://cogweb.ucla.edu/Abstracts/Pennisi_99.html |title= Pennisi: Did Cooked Tubers Spur the Evolution of Big Brains? |publisher=Cogweb.ucla.edu |date= |accessdate= 7 November 2013}}</ref>
 
ఈ విధానాలు (1974 లో స్వీడన్‌లో ప్రవేశపెట్టబడింది). 1916 "ఫుడ్ ఫర్ యంగ్ చిల్డ్రన్" పేరుతో యుఎస్‌డిఎ గైడ్ మొదటి నిర్దిష్ట ఆహార మార్గదర్శకాలను ఇచ్చింది. 1920 లలో నవీకరించబడిన ఈ గైడ్‌లు వివిధ పరిమాణాల కుటుంబాలకు షాపింగ్ సూచనలు ఇచ్చాయి. ఈ మార్గదర్శకాలు డిప్రెషన్ ఎరా సమయంలో నాలుగు ఖర్చు స్థాయిల ఆహారప్రణాళికను అందించాయి. 1943 లో యుఎస్‌డిఎ పోషకాహార విధానం ప్రోత్సహించడానికి "బేసిక్ సెవెన్" చార్టును రూపొందించింది. ఇందులో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి మొట్టమొదటిగా సిఫార్సు చేయబడిన డైలీ అలవెన్సులు ఉన్నాయి. 1956 లో "ఎస్సెన్షియల్స్ ఆఫ్ ఎ అడిక్వేటు డైట్" సిఫారసులను తీసుకువచ్చింది. 1979 లో "ఫుడ్" అనే గైడ్ అధిక మొత్తంలో అనారోగ్యకరమైన ఆహారాలు, దీర్ఘకాలిక వ్యాధుల మధ్య సంబంధాన్ని వివరించింది. నాలుగు ప్రాథమిక ఆహార సమూహాలకు కొవ్వులు, నూనెలు, స్వీట్లు చేర్చబడ్డాయి.
 
==Ingredients==
{{unreferenced section|date=March 2017}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051060" నుండి వెలికితీశారు