"నాయిని నర్సింహారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7)
{{మూలాలు సమీక్షించండి}}{{Infobox Indian politician
{{Infobox Indian politician
| name = నాయిని నరసింహారెడ్డి
| image = Nayini Narsimha Reddy.jpg
| party = [[తెలంగాణ రాష్ట్ర సమితి]]
| website =
 
}}
 
[[హైదరాబాదు|హైదరాబాదుకు]] చెందిన నాయిని నరసింహారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయిని కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.
'''నాయిని నరసింహారెడ్డి''' తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నరసింహారెడ్డి, రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర మొదటి హోంమంత్రిగా పనిచేశాడు.
ఈయన నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం తాలూకు నేరెడుగొమ్ము గ్రామం లో జన్మించారు.
 
వృత్తి రీత్యా హైదరాబాదుకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.
== జీవిత విషయాలు ==
ఈయన నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గం తాలూకు నేరెడుగొమ్ము గ్రామం లో జన్మించారు. వృత్తి రీత్యా హైదరాబాదుకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.
 
== తెలంగాణ ఉద్యమం ==
 
== రాజకీయ ప్రస్థానం ==
[[హైదరాబాదు|హైదరాబాదుకు]] చెందిన నాయిని నరసింహారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయిని కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.
 
== మరణం
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{Authority control}}
 
[[వర్గం:1934 జననాలు]]
[[వర్గం:2020 మరణాలు]]
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]]
[[వర్గం:నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు]]
[[వర్గం:హైదరాబాదు జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు]]
[[వర్గం:హైదరాబాదు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు]]
[[వర్గం:1934 జననాలు]]
[[వర్గం:2020 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051126" నుండి వెలికితీశారు