"నాయిని నర్సింహారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

 
== తెలంగాణ ఉద్యమం - రాజకీయ ప్రస్థానం ==
తొలి, మలి దశల [[తెలంగాణ ఉద్యమం|తెలంగాణ ఉద్యమాల్లో]] చురుకుగా పాల్గొన్నాడు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, హైదరాబాదు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నరసింహారెడ్డి [[ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం]] శాసనసభ్యుడిగానుండి మూడుసార్లుఆరుసార్లు గెలిచాడు.పోటిచేసి, 1978లోమూడుసార్లు [[టి. అంజయ్య]]పైశాసనసభ్యుడిగా గెలిచాడు. 1985, 2004లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2001లో తెరాసలో చేరిన ఆయన తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించారు. వైఎస్ సర్కారులో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా చేసిన నాయిని.. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ అనంతరం తొలి హోంమంత్రిగా పనిచేశారు. తెలంగాణ హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వహించారు.
 
[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)|1978]]లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[టి. అంజయ్య]]పై 2,167 ఓట్ల తేడాతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 1983లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎస్. రాజేశ్వర్ చేతిలో 307 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)|1985]]లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె. ప్రకాష్ గౌడ్ పై 10,984 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆ తరువాత 1989, 1994 ఎన్నికలల్లో జనతాదల్ పార్టీ తరపున పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్. రాజేశ్వర్ చేతిలో 1989 ఎన్నికల్లో 12,367 ఓట్లు, 1994 ఎన్నికల్లో 4,931 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయిని కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.
 
అనంతరం 2001లో కెసీఆర్ స్థాపించిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరాడు. [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)|2004]]లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటిచేసి [[బిజెపి]] అభ్యర్థి కె. లక్ష్మణ్ పై 240 ఓట్ల తేడాతో గెలుపొంది, [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు.
 
టి.ఆర్.ఎస్. ఆవిర్వభావం నుండి తెలంగాణ ఆవిర్భావం వరకు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నరసింహారెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా ముఖ్యమంత్రి కెసీఆర్ నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|తొతి మంత్రివర్గం]]లో (2014 నుంచి 2018 వరకు) కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధి శాఖల బాధ్యతలను అప్పగించాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051141" నుండి వెలికితీశారు