"నాయిని నర్సింహారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

 
== మరణం ==
నరసింహారెడ్డికి కరోనా సోకడంతో 2020, సెప్టెంబరు బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో నాయిని చికిత్స పొందాడు. కొవిడ్‌ నెగటివ్‌ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో అక్టోబరు 13న జూబ్లీహిల్స్‌ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ 2020, అక్టోబరు 22న (అర్ధరాత్రి 12.25 గంటలకు) మరణించాడు.<ref>{{Cite web|title=Former Home Minister Nayani Narasimha Reddy passes away|url=https://www.thehindu.com/news/national/telangana/nayani-passes-away/article32912734.ece|date=21 October 2020|accessdate=21 October 2020|publisher=[[The Hindu]]}}</ref><ref>{{cite web |title=Nayini Narasimha Reddy, former Telangana Home Minister dies at 86 |url=https://www.thehansindia.com/telangana/nayini-narasimha-reddy-former-telangana-home-minister-dies-at-86-652447 |website=The Hans India}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051152" నుండి వెలికితీశారు