"నాయిని నర్సింహారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

నరసింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు.
 
== తెలంగాణ ఉద్యమం - రాజకీయ ప్రస్థానం ==
 
== రాజకీయ ప్రస్థానం ==
తొలి, మలి దశల [[తెలంగాణ ఉద్యమం|తెలంగాణ ఉద్యమాల్లో]] చురుకుగా పాల్గొన్నాడు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, హైదరాబాదు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నరసింహారెడ్డి [[ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుండి ఆరుసార్లు పోటిచేసి, మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051158" నుండి వెలికితీశారు