"నాయిని నర్సింహారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
== తెలంగాణ ఉద్యమం ==
తొలి, మలి దశల [[తెలంగాణ ఉద్యమం|తెలంగాణ ఉద్యమాల్లో]] చురుకుగా పాల్గొన్నాడు. అనంతరం 2001లో కెసీఆర్ స్థాపించిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరాడు.<ref>{{cite web|title=Council of Ministers|url=http://www.telangana.gov.in/Pages/CouncilofMinisters.aspx|work=telangana.gov.in|accessdate=22 October 2020|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20140714142420/http://www.telangana.gov.in/Pages/CouncilofMinisters.aspx|archivedate=14 July 2014}}</ref><ref>{{cite web|title=Telangana State ushers in its first Bonalu|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/telangana-state-ushers-in-its-first-bonalu/article6161628.ece|work=Hindu-Journal|accessdate=22 October 2020}}</ref> తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నంటి ఉండి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించాడు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ వైదొలగిన సమయంలో అమెరికాలో ఉన్న నాయిని అక్కడి నుంచే నేరుగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపాడు.
 
== రాజకీయ ప్రస్థానం ==
తొలి, మలి దశల [[తెలంగాణ ఉద్యమం|తెలంగాణ ఉద్యమాల్లో]] చురుకుగా పాల్గొన్నాడు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, హైదరాబాదు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నరసింహారెడ్డి [[ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుండి ఆరుసార్లు పోటిచేసి, మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు.
 
[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)|1978]]లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున పోటిచేసి ఇందిరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[టి. అంజయ్య]]పై 2,167 ఓట్ల తేడాతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గతంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డి కూడా పోటిచేశాడు. 1983లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎస్. రాజేశ్వర్ చేతిలో 307 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)|1985]]లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె. ప్రకాష్ గౌడ్ పై 10,984 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆ తరువాత 1989, 1994 ఎన్నికలల్లో జనతాదల్ పార్టీ తరపున పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్. రాజేశ్వర్ చేతిలో 1989 ఎన్నికల్లో 12,367 ఓట్లు, 1994 ఎన్నికల్లో 4,931 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
 
అనంతరం 2001లో కెసీఆర్ స్థాపించిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరాడు.<ref>{{cite web|title=Council of Ministers|url=http://www.telangana.gov.in/Pages/CouncilofMinisters.aspx|work=telangana.gov.in|accessdate=22 October 2020|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20140714142420/http://www.telangana.gov.in/Pages/CouncilofMinisters.aspx|archivedate=14 July 2014}}</ref><ref>{{cite web|title=Telangana State ushers in its first Bonalu|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/telangana-state-ushers-in-its-first-bonalu/article6161628.ece|work=Hindu-Journal|accessdate=22 October 2020}}</ref> [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)|2004]]లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటిచేసి [[బిజెపి]] అభ్యర్థి కె. లక్ష్మణ్ పై 240 ఓట్ల తేడాతో గెలుపొంది, [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు.
 
టి.ఆర్.ఎస్. ఆవిర్భావం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నరసింహారెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా ముఖ్యమంత్రి కెసీఆర్ నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|తొతి మంత్రివర్గం]]లో (2014 నుంచి 2018 వరకు) కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధి శాఖల బాధ్యతలను అప్పగించాడు.<ref name="నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత |url=https://www.sakshi.com/telugu-news/telangana/former-minister-nayani-narasimha-reddy-passes-away-1322993 |accessdate=22 October 2020 |work=Sakshi |date=22 October 2020 |archiveurl=https://web.archive.org/web/20201022051730/https://www.sakshi.com/telugu-news/telangana/former-minister-nayani-narasimha-reddy-passes-away-1322993 |archivedate=22 October 2020 |language=te}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051170" నుండి వెలికితీశారు