"నాయిని నర్సింహారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

 
== రాజకీయ ప్రస్థానం ==
ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొన్న నరసింహారెడ్డి, 1958 జనవరి 26వ తేదీన సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. హైదరాబాదులోని సోషలిస్టు పార్టీ కార్యాలయంలో ఆఫీసు కార్యదర్శిగా పని చేయడానికి 1962లో మొట్టమొదటిసారిగా హైదరాబాదుకు వచ్చాడు. తరువాత సోషలిస్టు పార్టీ జాయింట్‌ సెక్రటరీగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు.
 
జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, హైదరాబాదు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నరసింహారెడ్డి [[ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుండి ఆరుసార్లు పోటిచేసి, మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051171" నుండి వెలికితీశారు