"నాయిని నర్సింహారెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

 
== జీవిత విషయాలు ==
నరసింహారెడ్డి [[1934]], [[మే 12]]న దేవయ్య రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు [[నల్గొండ జిల్లా]], [[దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకొండ నియోజకవర్గం]] తాలూకు [[నేరడుగొమ్ము]] గ్రామంలో జన్మించాడు. పలునరసింహారెడ్డికి కంపెనీల్లోఅహల్యతో కార్మికవివాహం సంఘంజరిగింది. నేతగావీరికి ఎన్నికై,ఒక 1970లలోకూతురు [[హైదరాబాదు]]కు(సమతా వచ్చి వీఎస్‌టీరెడ్డి), కార్మికఒక సంఘంకుమారుడు నేతగా(దేవేందర్ అనేకసార్లురెడ్డి) ఎన్నికయ్యాడుఉన్నారు.
 
== కార్మిక నాయకుడిగా ==
నరసింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు.
ట్రేడ్‌ యూనియన్‌ లీడర్‌గా మొదట హమాలీ, తోపుడు బండ్ల కార్మికుల సమస్యలపై పోరాడాడు. వీఎస్‌టీ, ఐడీఎల్, హెచ్‌ఎంటీ, గంగప్ప కేబుల్స్, మోడ్రన్‌ బేకరి వంటి కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికయ్యాడు. సికింద్రాబాద్‌ హాకర్స్‌ యూనియన్, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్లకు అధ్యక్షుడిగా, వీఎస్‌టీ కార్మిక సంఘం నేతగా అనేకసార్లు ఎన్నికయ్యాడు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో నర్సింహారెడ్డిని అరెస్టు చేసి 18 నెలల పాటు ముషీరాబాద్‌ జైల్లో ఉంచగా, ఎమర్జెన్సీ మొత్తంకాలం జైల్లోనే గడిపాడు.
 
== తెలంగాణ ఉద్యమం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051175" నుండి వెలికితీశారు