నాయిని నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Indian politician
| name = నాయిని నరసింహారెడ్డినర్సింహారెడ్డి
| image = Nayini Narsimha Reddy.jpg
| birth_date = {{Birth date|1934|05|12|df=y}}
పంక్తి 23:
}}
 
'''నాయిని నరసింహారెడ్డినర్సింహారెడ్డి''' ([[మే 12]], [[1934]] - [[అక్టోబరు 22]], [[2020]]) [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్రానికి]] చెందిన [[రాజకీయ నాయకుడు]], మాజీ మంత్రి. కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితుడైన నరసింహారెడ్డినర్సింహారెడ్డి, తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించి, రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుండి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర మొదటి హోంమంత్రిగా పనిచేశాడు.<ref>{{cite web|title=KCR to Be Sworn in Telangana State's First CM on June 2|url=http://deccan-journal.com/content/kcr-sworn-first-chief-minister-telangana-indias-29th-state|work=Deccan-Journal|accessdate=22 October 2020}}</ref>
 
== జీవిత విషయాలు ==
నరసింహారెడ్డినర్సింహారెడ్డి [[1934]], [[మే 12]]న దేవయ్య రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు [[నల్గొండ జిల్లా]], [[దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం|దేవరకొండ నియోజకవర్గం]] తాలూకు [[నేరడుగొమ్ము]] గ్రామంలో జన్మించాడు. నరసింహారెడ్డికినర్సింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు.
 
== కార్మిక నాయకుడిగా ==
పంక్తి 35:
 
== రాజకీయ ప్రస్థానం ==
ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొన్న నరసింహారెడ్డినర్సింహారెడ్డి, 1958 జనవరి 26వ తేదీన సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. హైదరాబాదులోని సోషలిస్టు పార్టీ కార్యాలయంలో ఆఫీసు కార్యదర్శిగా పని చేయడానికి 1962లో మొట్టమొదటిసారిగా హైదరాబాదుకు వచ్చాడు. తరువాత సోషలిస్టు పార్టీ జాయింట్‌ సెక్రటరీగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు.
 
జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, హైదరాబాదు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నరసింహారెడ్డినర్సింహారెడ్డి [[ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుండి ఆరుసార్లు పోటిచేసి, మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు.
 
[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)|1978]]లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున పోటిచేసి ఇందిరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[టి. అంజయ్య]]పై 2,167 ఓట్ల తేడాతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గతంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డి కూడా పోటిచేశాడు. 1983లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎస్. రాజేశ్వర్ చేతిలో 307 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)|1985]]లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె. ప్రకాష్ గౌడ్ పై 10,984 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆ తరువాత 1989, 1994 ఎన్నికలల్లో జనతాదల్ పార్టీ తరపున పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్. రాజేశ్వర్ చేతిలో 1989 ఎన్నికల్లో 12,367 ఓట్లు, 1994 ఎన్నికల్లో 4,931 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
పంక్తి 43:
[[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)|2004]]లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటిచేసి [[బిజెపి]] అభ్యర్థి కె. లక్ష్మణ్ పై 240 ఓట్ల తేడాతో గెలుపొంది, [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] మంత్రివర్గంలో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు.
 
టి.ఆర్.ఎస్. ఆవిర్భావం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నరసింహారెడ్డినర్సింహారెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా ముఖ్యమంత్రి కెసీఆర్ నరసింహారెడ్డికినర్సింహారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)|తొతి మంత్రివర్గం]]లో (2014 నుంచి 2018 వరకు) కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధి శాఖల బాధ్యతలను అప్పగించాడు.<ref name="నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత |url=https://www.sakshi.com/telugu-news/telangana/former-minister-nayani-narasimha-reddy-passes-away-1322993 |accessdate=22 October 2020 |work=Sakshi |date=22 October 2020 |archiveurl=https://web.archive.org/web/20201022051730/https://www.sakshi.com/telugu-news/telangana/former-minister-nayani-narasimha-reddy-passes-away-1322993 |archivedate=22 October 2020 |language=te}}</ref>
 
== మరణం ==
నరసింహారెడ్డికినర్సింహారెడ్డికి కరోనా సోకడంతో 2020, సెప్టెంబరు బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో నాయిని చికిత్స పొందాడు. కొవిడ్‌ నెగటివ్‌ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో అక్టోబరు 13న జూబ్లీహిల్స్‌ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ 2020, అక్టోబరు 22న (అర్ధరాత్రి 12.25 గంటలకు) మరణించాడు.<ref>{{Cite web|title=Former Home Minister Nayani Narasimha Reddy passes away|url=https://www.thehindu.com/news/national/telangana/nayani-passes-away/article32912734.ece|date=21 October 2020|accessdate=21 October 2020|publisher=The Hindu}}</ref><ref>{{cite web |title=Nayini Narasimha Reddy, former Telangana Home Minister dies at 86 |url=https://www.thehansindia.com/telangana/nayini-narasimha-reddy-former-telangana-home-minister-dies-at-86-652447 |website=The Hans India}}</ref>
 
==మూలాలు==