జెన్నిఫర్ డౌడ్నా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నోబెల్ బహుమతి పొందిన మహిళలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5:
* [[CRISPR]]}}|image_width=|doctoral_students=|field=రసాయన శాస్త్రం}}'''జెన్నిఫర్ అన్నే డౌడ్నా''' ( వాషింగ్టన్ , 19 ఫిబ్రవరి 1964 ) ఒక రసాయన విద్యావేత్త అమెరికన్ , బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం యొక్క కెమిస్ట్రీ కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో మాలిక్యులర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆమె లి కా షింగ్ చాన్స్లర్ ఛైర్ ప్రొఫెసర్ గా కెమిస్ట్రీ విభాగంలో , బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో మాలిక్యులర్ అండ్ సెల్ బయాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆమె 1997 నుండి హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇనిస్టిట్యూట్ లో పరిశోధకురాలుగా ఉంది.
 
, ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ ఇమ్మాన్యుల్లె చార్పెంటియర్‌తో , శక్తివంతమైన జన్యు సవరణ సాధనం యొక్క ఆధారం అయిన CRISPR- Cas9 అని పిలువబడే బ్యాక్టీరియా రక్షణ వ్యవస్థ కనుకొన్నందుకు . 2020 లో, ఇమ్మాన్యుల్లె[[ఇమ్మాన్యూయెల్‌ చార్పెంటియర్‌తోచార్పెంటీర్‌]] ‌తో కలిసి, "జీనోమ్ ఎడిటింగ్ కోసం ఒక పద్ధతిని అభివృద్ధి చేసినందుకు " [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్రం]]<nowiki/>లో [[నోబెల్ బహుమతి|నోబెల్]] బహుమతిని అందుకున్నది<ref>{{Cite web|url=https://zeenews.india.com/telugu/world/2020-nobel-prize-in-chemistry-jointly-awarded-to-scientists-emmanuelle-charpentier-and-jennifer-a-doudna-29591|title=Nobel Prize in Chemistry: ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించిన నోబెల్|date=2020-10-07|website=Zee News Telugu|access-date=2020-10-22}}</ref>. జన్యుసాంకే తిక పరిజ్ఞానానికి సంబంధించి అత్యంత పదునైన సాధనాన్ని చార్పెంటియర్‌, జెన్నీఫర్‌లు కనుగొన్నారు.జన్యుసవరణ ప్రక్రియ క్రిస్పర్‌-కాస్‌9 (CRISPR-CAS9 క్లస్టర్డ్‌ రెగ్యులర్లీ ఇంటర్‌స్పే్‌సడ్‌ షార్ట్‌ పాలిండ్రోమిక్‌ రిపీట్స్‌ అండ్‌-క్రిస్పర్‌ అసోసియేటెడ్‌ ప్రొటీన్‌ 9)ను అభివృద్ధి చేసినందుకు వీరికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/creators-of-gene-scissors-clinch-nobel-as-women-sweep-chemistry-2020100804220276|title=ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు ‘రసాయన’ నోబెల్‌|website=www.andhrajyothy.com|access-date=2020-10-22}}</ref> జెనిటిక్‌ సిజర్స్‌ను వీరు అభివృద్ది చేశారు . దీన్ని ప్రయోగించి డిఎన్‌ఎను మార్చొచ్చు డీఎన్‌ఏ పోగులను అవసరమైనట్లుగా కత్తిరించడంతో పాటు జోడించే శక్తినీ ఈ పద్ధతికి వీరు చేర్చారు. దీని వలన జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల డిఎన్‌ఎను మార్పులు చేయెచ్చు.
 
, ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ ఇమ్మాన్యుల్లె చార్పెంటియర్‌తో , శక్తివంతమైన జన్యు సవరణ సాధనం యొక్క ఆధారం అయిన CRISPR- Cas9 అని పిలువబడే బ్యాక్టీరియా రక్షణ వ్యవస్థ కనుకొన్నందుకు . 2020 లో, ఇమ్మాన్యుల్లె చార్పెంటియర్‌తో కలిసి, "జీనోమ్ ఎడిటింగ్ కోసం ఒక పద్ధతిని అభివృద్ధి చేసినందుకు " [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్రం]]<nowiki/>లో [[నోబెల్ బహుమతి|నోబెల్]] బహుమతిని అందుకున్నది<ref>{{Cite web|url=https://zeenews.india.com/telugu/world/2020-nobel-prize-in-chemistry-jointly-awarded-to-scientists-emmanuelle-charpentier-and-jennifer-a-doudna-29591|title=Nobel Prize in Chemistry: ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించిన నోబెల్|date=2020-10-07|website=Zee News Telugu|access-date=2020-10-22}}</ref>. జన్యుసాంకే తిక పరిజ్ఞానానికి సంబంధించి అత్యంత పదునైన సాధనాన్ని చార్పెంటియర్‌, జెన్నీఫర్‌లు కనుగొన్నారు. జెనిటిక్‌ సిజర్స్‌ను వీరు అభివృద్ది చేశారు . దీన్ని ప్రయోగించి డిఎన్‌ఎను మార్చొచ్చు డీఎన్‌ఏ పోగులను అవసరమైనట్లుగా కత్తిరించడంతో పాటు జోడించే శక్తినీ ఈ పద్ధతికి వీరు చేర్చారు. దీని వలన జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల డిఎన్‌ఎను మార్పులు చేయెచ్చు.
 
== జీవిత చరిత్ర ==
Line 12 ⟶ 11:
 
ఆమె తన మొదటి శాస్త్రీయ పరిశోధనను ప్రొఫెసర్ షారోన్ పనాసెంకో అనే ల్యాబ్ లో ప్రారంభించారు. ఆమె 1985లో బయోకెమిస్ట్రీలో తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. ఆమె తన డాక్టరల్ స్టడీ కోసం హార్వర్డ్ మెడికల్ స్కూల్ ను ఎంపిక చేసుకుని 1989లో బయోలాజికల్ కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ ఫార్మకాలజీలో పి.హెచ్.డి ని సంపాదించింది. ఆమె Ph.D. డిసర్టేషన్ ఒక స్వీయ-ప్రతికృతి ఉత్ప్రేరక RNA యొక్క సామర్థ్యాన్ని పెంచే ఒక వ్యవస్థపై పైన పరిశోధన చేసినది.. బయోకెమిస్ట్‌, జన్యు సవరణలో కషికి ప్రసిద్ది చెందారు. ఈ కృషికి గాను ఈమెకు ఇమ్మాన్యుల్లె చార్పెంటియర్‌తో కలపి రసాయన శాస్త్రంలో 2020 నోబెల్‌ బహుమతి లభించింది. ఆమె కెమిస్ట్రీ విభాగంలో లి కా షింగ్‌ ఛాన్సలర్‌ చైర్‌ ప్రొఫెసర్‌గా అలాగే బర్కిలీలోని కాలి ఫోర్నియా విశ్వవిద్యాలయంలో మాలి క్యులర్‌ అండ్‌ సెల్‌ బయాలజీ విభాగం లో ఉన్నారు. ఆమె 1997 నుండి హౌ వార్డ్‌ హ్యూస్‌ మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌లో పరిశోధకురాలిగా కూడా పని చేశారు.
 
== మూలాలు ==
[[వర్గం:రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/జెన్నిఫర్_డౌడ్నా" నుండి వెలికితీశారు