షణ్ముఖుడు: కూర్పుల మధ్య తేడాలు

Good
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 13:
}}
{{హిందూ మతము}}
'''షణ్ముఖుడు''' అనగా '''కుమారస్వామి''' [[శివుడు|శివ]] [[పార్వతి|పార్వతుల]] తనయుడు.[[వినాయకుడు|వినాయకుని]] తమ్ముడుఅన్న. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము [[నెమలి]]. [[స్కాంద పురాణము|స్కంద పురాణం]]లో ఈయన గాథ వివరంగా ఉంది. ఇతన్ని కొలిచే పర్వదినం [[సుబ్రహ్మణ్య షష్ఠి]] ప్రతి [[సంవత్సరము|సంవత్సరం]] [[మార్గశిర శుద్ధ షష్ఠి]] రోజు జరుపుకొంటారు. ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు.
[[బొమ్మ:SUBRAMANYA.jpg|right|200px|thumb|నెమలి వాహనంతో కుమారస్వామి]]
 
"https://te.wikipedia.org/wiki/షణ్ముఖుడు" నుండి వెలికితీశారు