దేవీభాగవతము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
*ప్రథమ స్కంధము: ఇందులో దేవీ మహిమ, హయగ్రీవుడు, మథుకైటభులు, పురూరవుడు, ఊర్వశి, శుకుని జననము మరియు సంతతి గురించి వివరించబడ్డాయి.
*ద్వితీయ స్కంధము: ఇందులో మత్స్యగంధి, పరాశరుడు, వ్యాసుడు, శంతనుడు, గాంగేయుడు, సత్యవతి, కర్ణుడు, పాండవుల జననం, పరీక్షిత్తు, ప్రమద్వర కథ, తక్షకుడు, సర్పయాగం, జరత్కారువుల గురించి వివరించబడ్డాయి.
*తృతీయ స్కంధము: ఇందులో సత్యవ్రతుని కథ, దేవీ యజ్ఞం, ధ్రువసంధి కథ, భారద్వాజుడు, నవరాత్రి పూజ, రామ కథ గురించి వివరించబడ్డాయి.
*తృతీయ స్కంధము:
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దేవీభాగవతము" నుండి వెలికితీశారు