ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి మూలాలు లింకులు సవరించాను ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7 ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 3:
[[File:The Illustrated Weekly of India, April 22, 1945.jpg|thumb|220px|ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఏప్రిల్ 22, 1945 కవర్‌పేజీ]]
[[దస్త్రం:Mario miranda.jpg|thumb|220px|ఇలస్ట్రేటెడ్ వీక్లీలో మారియో మిరండా కార్టూను]]
'''''ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా''''',భారతదేశం నుండి ఇంగ్లీషు భాషలో వెలువడిన ప్రఖ్యాత వారపత్రిక. ఈ పత్రిక 1880లో [[టైమ్స్ ఆఫ్ ఇండియా]]కు అనుబంధ వారపత్రికగా ప్రారంభమైంది. తరువాత 1923లో ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాగా పేరు మార్చబడింది. ఈ పత్రిక 1993లో మూతపడింది.<ref>{{Cite web|url=https://www.britannica.com/topic/Illustrated-Weekly-of-India|title=Illustrated Weekly of India {{!}} Indian magazine|website=Encyclopedia Britannica|language=en|access-date=2020-02-26}}</ref> పాఠకలోకంలో '''వీక్లీ'''గా పేరుగాంచిన ఈ పత్రిక ఒక శతాబ్దానికి పైగా భారతదేశపు ముఖ్యమైన ఇంగ్లీషు పత్రికగా పరిగణించబడింది.<ref>{{Cite web|url=http://www.kamat.com/database/sources/weekly.htm|title=The Illustrated Weekly of India|last=|first=|date=|website=|url-status=
ఈ పత్రికకు సీన్ మాండీ (ఐరిష్ దేశీయుడు), [[ఎ.ఎస్.రామన్]], సుబ్రతా బెనర్జీ, [[కుష్వంత్ సింగ్]], [[:en:M. V. Kamath|ఎం.వి.కామత్]], [[:en:Pritish Nandy|ప్రీతిష్ నంది]] మొదలైనవారు సంపాదకులుగా ఉన్నారు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Pritish-all-over-again/articleshow/5976606.cms|title=Pritish...all over again! - Times of India|website=The Times of India|language=en|access-date=2020-02-26}}</ref> ఈ పత్రికలో [[ఆర్.కె.లక్ష్మణ్]], [[మారియో మిరాండ]] కార్టూనులు గీసేవారు. ఈ పత్రికలో [[:en:Siddharth Kak|సిద్ధార్థ్ కక్]], దేవానంద్ మిశ్రా, [[:en:Kamala Surayya|కమలా దాస్]], [[:en:Nirmal Verma|నిర్మల్ వర్మ]], [[:en:Kamala Markandaya|కమలా మార్కాండేయ]], జగ్జీత్ సింగ్, [[:en:Kingsley Martin|కింగ్స్లే మార్టిన్]], [[:en:Raghubir Singh (photographer)|రఘుబీర్ సింగ్]], రవి దయాళ్, ఉమా రాంనాథ్, నందితా కృష్ణ, [[:en:Arun Manilal Gandhi|అరుణ్ గాంధీ]], [[:en:Amarendra Nath Sen|ఎ.ఎన్.సేన్]], [[ఆర్.కె. నారాయణ్]], గురుదేవ్ శరణ్ మొదలైనవారి రచనలు ప్రచురితమయ్యాయి.
|