"వెన్నునొప్పి" కూర్పుల మధ్య తేడాలు

 
== గర్భం ==
[[గర్భధారణ]] సమయంలో 50%మంది మహిళలు ఈ వెన్నునొప్పిని అనుభవిస్తారు. గర్భధారణకు ముందు వెన్నునొప్పిని అనుభవించిన మహిళలకు గర్భధారణ సమయంలో వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలలో తేలింది.<ref name=":03">{{Cite book|title=High risk pregnancy : management options|date=2011|publisher=Saunders/Elsevier|others=James, D. K. (David K.), Steer, Philip J.|isbn=9781416059080|edition=4th|location=St. Louis, MO|oclc=727346377}}</ref> గర్భిణీ స్త్రీలలో మూడవ వంతు స్త్రీలకు ఈ నొప్పి తీవ్రంగా ఉండవచ్చు.<ref name=":13">{{Cite book|title=Practical management of pain|last=Honorio Benzon|first=MD|last2=James p. Rathmell|first2=MD|last3=Christopher l. Wu|first3=MD|last4=Dennis Turk|first4=PhD|last5=Charles e. Argoff|first5=MD|last6=Robert w Hurley|first6=MD|date=2013-09-12|others=Benzon, Honorio T.,, Rathmell, James P.,, Wu, Christopher L.,, Turk, Dennis C.,, Argoff, Charles E.,, Hurley, Robert W.|isbn=9780323083409|edition=Fifth|location=Philadelphia, PA|oclc=859537559}}</ref> ఈ వెన్నునొప్పి 18 వారాల గర్భధారణ వద్ద ప్రారంభమై, 24 - 36 వారాల గర్భధారణలో ఈ నొప్పి పెరుగుతుంది. గర్భధారణ సమయంలో వెన్నునొప్పిని అనుభవించిన స్త్రీలలో సుమారు 16%మందికి గర్భధారణ తర్వాత కూడా వెన్నునొప్పి ఉంది. వెన్నునొప్పి ఉన్నవారు గర్భం తరువాత వెన్నునొప్పి ఎక్కువఎక్కువయ్యే ప్రమాదం ఉందని తేలింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3051316" నుండి వెలికితీశారు